Charlie Kirk: చార్లీ కిర్క్‌ను హత్య చేసినవాడు దొరికాడు: డొనాల్డ్ ట్రంప్..
- చార్లీ కిర్క్‌ని చంపినవాడు దొరికాడు: డొనాల్డ్ ట్రంప్..
- ట్రంప్ సన్నిహితుడిగా కిర్క్‌కు పేరు..
- యూనివర్సిటీ డిబేట్ సమయంలో కాల్పులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Charlie Kirk: ట్రంప్ సన్నిహితుడు, మేక్ అమెరికా గ్రేట్ అగెన్(MAGA) క్యాంపెన్‌ను నిర్వహించిన రిపబ్లికన్ మద్దతుదారు చార్లీ కిర్క్‌ను కాల్చి చంపిన ఘటన అమెరికాతో పాటు యావత్ ప్రపంచంలో సంచలనంగా మారింది. యూఎస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో ట్రంప్ గెలుపు కోసం కృషి చేసిన వ్యక్తిగా చార్లీ కిర్క్‌కు పేరుంది. ఊటా యూనివర్సిటీలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతున్న సమయంలో, దుండగుడు ఆయన గొంతులో కాల్చి చంపాడు. వెంటనే, కిర్క్ అక్కడిక్కడే మరణించాడు. కాల్చిన వ్యక్తికి సంబంధించిన ఫోటోలను ఎఫ్‌బీఐ విడుదల చేసింది. నిందితుడు హై పవర్ రైఫిల్ ఉపయోగించినట్లు అధికారులు చెప్పారు.
Read Also: 1973 Plane Hijacking: నేపాల్ ప్రధాని రేసులో సుశీలా కర్కీ.. ఈమె భర్త విమానం హైజాక్ చేశాడని తెలుసా..?
Also Read
- MV Cape Dao Attack: ఒమన్ తీరంలో MV Cape Daoపై దాడి.. భారతీయ నావికుడు మృతి
- Xi Jinping Arrives in America: అమెరికా గడ్డపై షీ జిన్‌పింగ్.. ఆండ్రూస్ ఎయిర్‌బేస్‌కు వెళ్లి మరీ స్వాగతించిన ట్రంప్
- Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
- Pezeshkian: ‘మేము ఉగ్రవాదులం కాదు.. బాధితులం’.. యూఎన్‌లో ఫొటోలు చూపించి ఇరాన్ అధ్యక్షుడు ప్రసంగం
ఇదిలా ఉంటే, చార్లీ కిర్క్‌ను కాల్చిచంపిన నిందితుడు కస్టడీలో ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. నిందితుడికి క్లోజ్‌గా ఉండే వ్యక్తి అతడి ఆచూకీ చెప్పినట్లు ట్రంప్ వెల్లడించారు. ఈ వార్తా తనకు ఓ మంత్రి ద్వారా వచ్చినట్లు చెప్పారు. నిందితుడిని అధికారికంగా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు, ఇతర చట్ట అమలు ఏజెన్సీలు ధ్రువీకరించలేదు. కానీ కొన్ని నివేదికలు మాత్రం అనుమానితుడు పట్టుబడినట్లు చెప్పాయి. హత్య తర్వాత హంతకుడు యూనివర్సిటీ భవనాల పైకప్పు నుంచి పారిపోతున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి.
తాజావార్తలు
-
Horror Stories : మళ్లీ హారర్ కామెడీ, హారర్ థ్రిల్లర్స్‌పై బాలీవుడ్ ఫోకస్
-
Tragedy: స్లీపర్ బస్సు అగ్నికి ఆహుతి.. 9 మంది ప్రయాణికులు మృతి
-
KVN : కేవియన్ ఖాతాలో మరో డిజాస్టర్.. బాక్సాఫీస్ బాంబ్‌గా హైవాన్
-
Bus Fire Accident: మీర్పేట్లో బస్సులో భారీ అగ్నిప్రమాదం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం!
-
MV Cape Dao Attack: ఒమన్ తీరంలో MV Cape Daoపై దాడి.. భారతీయ నావికుడు మృతి
ట్రెండింగ్
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!