Earthquake: తైవాన్‌లో 5.4 తీవ్రతతో భూకంపం..
- తైవాన్‌లో భూకంపం..
- రిక్టర్ స్కేలుపై 5.4 తీవ్రత నమోదు..
- వరస భూకంపాలతో పసిఫిక్ ప్రాంతాల్లో భయాందోళన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Earthquake: వరస భూకంపాలతో పసిఫిక్ సముద్ర ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది. గురువారం రోజు ఈశాన్య తైవాన్ ప్రాంతంలో 5.4 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే(యూఎస్జీఎస్) తెలిపింది. ఈ భూకంప ప్రకంపనలకు రాజధాని తైపీలోని భవనాలు వణికాయి. అయితే, పెద్దగా నష్టం వాటిల్లలేదని అక్కడి అధికారులు తెలిపారు. ఆ దేశ కాలమానం ప్రకారం, గురువారం సాయంత్ర 5 గంటలకు 5.7 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు తైవాన్ సెంట్రల్ వెదర్ అడ్మినిస్ట్రేషన్ మరో ప్రకటనలో పేర్కొంది.
Read Also: Rahul gandhi: ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీకి అవమానం!.. స్వతంత్ర్య దినోత్సవ వేడుకల్లో చివరిలో సీటు
Also Read
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
- Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
యూఎస్జీఎస్ ప్రకారం.. ఇది యిలాన్ కౌంటీకి ఆగ్నేయంగా 44 కిలోమీటర్ల దూరంలోని సముద్రంలో 11 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చినట్లు తెలిపింది. తైవాన్ ప్రభుత్వం ప్రజలకు మొబైల్ ఫోన్ల ద్వారా హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్లాలని సూచించింది. తైవాన్ ప్రాంతం రెండు టెక్టానిక్ ప్లేట్ల మధ్య ఉన్న కారణంగా ఈ ప్రాంతంలో తరుచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. చివరిసారిగా ఏప్రిల్ నెలలో భూకంపం సంభవించింది. ఈ సమయంలో 7.4 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఇది 25 ఏళ్లలో అత్యంత శక్తివంతమైందిగా అధికారులు ప్రకటించారు. ఏప్రిల్ భూకంపంలో కనీసం 17 మంది మరణించారు. ఇది తూర్పు నగరమైన హువాలియన్ భూకంప కేంద్రం చుట్టూ కొండచరియలు విరిగిపడి తీవ్ర నష్టం వాటిల్లింది.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు