Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Bone Loss In Astronauts Caused By The Microgravity Conditions

Space Travel: వ్యోమగాములకు కొత్త కష్టాలు.. ఎముకలు క్షీణిస్తున్నాయంటున్న స్టడీ

Published Date :July 3, 2022 , 10:04 am
By Venu Goapl Reddy
Space Travel: వ్యోమగాములకు కొత్త కష్టాలు.. ఎముకలు క్షీణిస్తున్నాయంటున్న స్టడీ
  • Follow Us :
  • google news
  • dailyhunt

అంతరిక్షంలో ప్రయాణించే వ్యోమగాములకు, అంతరిక్ష కేంద్రంలో ఉండే వ్యోమగాముల శరీరాలపై మైక్రో గ్రావిటీ తీవ్ర ప్రభావం చూపిస్తుందని తాజా అధ్యయనం వెల్లడించింది. అంతరిక్ష కేంద్రంలో ప్రయాణించిన 17 మంది వ్యోమగాములపై చేసిన అధ్యయనం వారిలో ఎముకల సాంద్రత తగ్గుతున్నట్లు గమనించింది. అయితే అంతరిక్షంలో ఉన్న సమయంలో ఎముకల సాంద్రత తగ్గినా.. భూమి మీదకు వచ్చిన కొన్ని రోజుల్లోనే మళ్లీ బోన్ డెన్సిటీ పెరుగుతుందని ఇన్నాళ్లు అనుకున్నారు. కానీ వ్యోమగాముల్లో మోకాలు కింది ప్రాంతం టిబియా ఎముక వద్ద 2.1 శాతం ఎముక సాంద్రత, 1.3 శాతం ఎముకల బలం తగ్గినట్లు గుర్తించారు. సగటున 47 ఏళ్లు కలిగి, 5.5 నెలలు అంతరిక్షంలో ఉన్న 14 మంది పురుషులు, ముగ్గురు మహిళా వ్యోమగాములపై ఈ పరిశోధనలు చేశారు. యూఎస్ స్పేస్ ఏజెన్సీ నాసా, కెనడియన్ స్పెస్ ఏజెన్సీ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, జపాన్ ఏరో స్పేస్ కు చెందిన వ్యోమగాములపై పరిశోధలు జరిగాయి.

Read Also: IND Vs ENG: బుమ్రా దెబ్బ.. ఇంగ్లండ్ అబ్బ.. రెండోరోజు కూడా మనదే

భూమిపైకి తిరిగి వచ్చిన తర్వాత కూడా బోన్ డెన్సిటీని పొందలేదు.  అంతరిక్షయానంలో వ్యోమగాములు బోన్ డెన్సిటీని కోల్పోతారని తెలుసని.. ఆ సమయంలో ఎముకల నిర్మాణాలు సన్నగా మారడంతో పాటు ఎముకల జాయింట్ల విడిపోతాయని.. అయితే భూమికి తిరిగి వచ్చిన తర్వాత మళ్లీ యథాస్థితికివస్తాయని కల్గరీ యూనివర్సిటీ ప్రోఫెసర్ గాబెల్ అన్నారు. అయితే అంతరిక్షంలో వ్యోమగాముల ఎములకు జరిగిన నష్టం శాశ్వతంగా ఉంటుందని ఆయన అన్నారు.

అంతరిక్షంలో మైక్రో గ్రావిటీ వల్ల మానవ శరీర వ్యవస్థ ప్రభావితం అవుతోంది. బోన్ డెన్సిటీ తగ్గడంతో పాటు రేడియేషన్, గుండె నాళాల వ్యవస్థ తీవ్రంగా ప్రభావితం అవుతోంది. భూమిపై ఉన్నప్పుడు గురుత్వాకర్షణ శక్తి వల్ల రక్తం పాదాల వైపు ప్రవహిస్తుంది. అదే స్పేస్ లో ఉన్నప్పుడు రక్తం శరీర పైభాగంలో ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు వెల్లడించారు. దీంతో పాటు రేడియేషన్ వల్ల క్యాన్సర్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వారంటున్నారు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bone loss in astronauts
  • microgravity
  • nasa
  • Space Travel
  • University of Calgary

తాజావార్తలు

  • Fire Accident: పల్లెవెలుగు బస్సులో మంటలు.. బస్సులో 21 మంది ప్రయాణికులు…

  • US pilot rescue Op: సినిమాకు ఏం తక్కువ కాదు.. ఇరాన్‌లో యూఎస్ పైలట్ రెస్క్యూ ఆపరేషన్ హైలెట్స్..

  • Kunki Choudhury: సీఎం హిమంత బిస్వ శర్మను సవాలు చేస్తున్న 27 ఏళ్ల ‘జెన్‌ జీ’ అభ్యర్థి.. కుంకీ చౌదరి ఎవరు?

  • Uppal Stadium: ఉప్పల్ స్టేడియం వద్ద ఫ్యాన్స్ ఆందోళన.. సిబ్బందిపై ఆగ్రహం..

  • Rini Sampath: వాషింగ్టన్ గడ్డపై చరిత్ర సృష్టించనున్న ఇండియన్ లేడీ.. ఎవరీ రిని సంపత్?

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions