Ukraine War: అణ్వాయుధాల వినియోగానికి పుతిన్ గ్రీన్ సిగ్నల్.. అమెరికాకి వార్నింగ్..
- అణ్వాయుధాల విస్తృత వినియోగాని పుతిన్ గ్రీన్ సిగ్నల్..
- ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం..
- అమెరికా నిర్ణయంతో రష్యా చర్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ukraine War: ఉక్రెయిన్, రష్యాల మధ్య మరింత ఉద్రిక్తలు పెంచేలా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిర్ణయం తీసుకున్నాడు. రష్యాలోని సుదూర లక్ష్యలను కొట్టేలా, సుదూర క్షిపణులను ఉపయోగించుకునేందు జో బైడెన్ ఉక్రెయిన్‌కి అనుమతి ఇచ్చారు. ఈ పరిణామం ఉక్రెయిన్ యుద్ధంలో సంఘర్షణ స్థాయిని పెంచింది.
Read Also: Canada: భారత్ వెళ్లే ప్రయాణికుల సెక్యూరిటీ తనిఖీ పెంచిన కెనడా.. కారణం ఇదే..
Also Read
- Strait of Hormuz Closure: ఇరాన్ తీవ్ర హెచ్చరిక.. హార్మూజ్ గుండా వచ్చే నౌకలపై దాడులకు సిద్ధం.. చమురు సరఫరాకు ముప్పు
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరిక
- Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్‌గేట్స్ కీలక వ్యాఖ్యలు
- Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్‌కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
అయితే, ఈ నిర్ణయంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పందించాడు. తమపై ఎవరైనా ధాడికి దిగినట్లైతే అణ్వాయుధాలను విస్తృతంగా వాడేందుకు అనుమతి ఇచ్చారు. మంగళవారం దీనికి సంబంధించిన డిక్రీపై పుతిన్ సంతకం చేశారు. రష్యా-ఉక్రెయిన్‌పై దాడి చేసిన 1000 వ రోజు రష్యా నుంచి ఈ నిర్ణయం వచ్చింది. అంతకుముందు బైడెన్ అడ్మినిస్ట్రేషన్ కీలమైన విధాన మార్పు చేసింది. ఉక్రెయిన్ మొదటిసారిగా రష్యాలోని లక్ష్యాలను ఛేదించడానికి యూఎస్ తయారీ ATACMS క్షిపణులను ఉపయోగించడానికి అనుమతించింది.
మరో రెండు నెలల్లో డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు తీసుకునే సమయంలో బైడెన్ నుంచి ఈ నిర్ణయం వచ్చింది. మంగళవారం ఉక్రెయిన్‌ని ఓడించాలని రష్యా ప్రతిజ్ఞ చేసింది. ఉక్రెయిన్‌కి పాశ్చాత్య దేశాల మద్దతు తమపై ఎలాంటి ప్రభావం చూపించదని, ఆ దేశంపై సైనిక చర్య కొనసాగుతుందని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ చెప్పారు.
తాజావార్తలు
-
Aluminium Foil: చైనాకు భారత్ గట్టి దెబ్బ! ఈ లోహంపై యాంటీ-డంపింగ్ సుంకం పొడిగింపు..’మేక్ ఇన్ ఇండియా’కు బలం
-
Jagapathi Babu : ‘పెద్ది’ని దించాలని కొందరు ఇడియట్స్ ప్రయత్నించారు.. ట్రోలర్స్ కి జగ్గూ భాయ్ స్ట్రాంగ్ కౌంటర్
-
Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి ‘మేడ్ ఇన్ ఇండియా’ మిలిటరీ విమానం..
-
EDLI Scheme: పీఎఫ్ ఖాతా ఉందా? ఉచితంగా రూ.7 లక్షల జీవిత బీమా.. EPF అందించే ఈ ప్రయోజనం గురించి తెలుసా?
-
Women’s T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్‌ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!