UK: లండన్‌లో దారుణం.. భార్య, ఇద్దరు కుమార్తెలను చంపిన మీడియా ప్రతినిధి
- లండన్‌లో దారుణం
- భార్య.. ఇద్దరు కుమార్తెలను చంపిన మీడియా ప్రతినిధి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లండన్‌లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్య, ఇద్దరు కుమార్తెలను అత్యంత దారుణంగా చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు. నిందితుడు బీబీసీ రేడియో వ్యాఖ్యాతగా గుర్తించారు. ఇంట్లో క్రాస్‌బౌ ఉపయోగించి చంపినట్లుగా తెలుస్తోంది. క్రాస్‌బౌని కలిగి ఉండటానికి లైసెన్స్ అవసరం లేదు. కానీ సహేతుకమైన కారణంగా లేకుండా పబ్లిక్‌గా దానిని తీసుకెళ్లడం చట్టవిరుద్ధం.
ఇది కూడా చదవండి: By-elections: ముగిసిన అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్..పలు చోట్ల ఘర్షణలు
Also Read
- US Airstrike: తారాస్థాయికి చేరిన అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. రంగంలోకి బీ-1 బాంబర్!
- Ebola: ఎబోలా విజృంభణ.. వెయ్యికి పైగా జనాలు మృతి.. WHO వార్నింగ్..
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్..
- Pakistan: మధ్యవర్తిత్వం చేశాం కదా $10 బిలియన్లు ఇవ్వండి.. అమెరికాను కోరిన పాకిస్తాన్..
ఉత్తర లండన్‌లోని ఎన్‌ఫీల్డ్‌కు చెందిన కైల్ క్లిఫోర్డ్( 26) మంగళవారం రాత్రి లండన్‌కు ఉత్తరాన ఉన్న బుషే పట్టణంలో భార్య, కుమార్తెలను హతమార్చాడు. చీఫ్ సూపరింటెండెంట్ జోన్ సింప్సన్ మాట్లాడుతూ సాయుధ అధికారులు, స్పెషలిస్ట్ సెర్చ్ టీమ్‌లు మాన్‌హంట్‌లో పాల్గొన్నాయని, అనుమానితుడు ఉత్తర లండన్‌లో లేదా బుషే చుట్టుపక్కల ఉన్నాడని భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Group-2: గ్రూప్ -2 పోస్టులను పెంచి డిసెంబర్‌లో నిర్వహించాలి.. ప్రభుత్వానికి అభ్యర్థుల విజ్ఞప్తి
బీబీసీ రేడియో వ్యాఖ్యాత.. హంతకుడిగా మారడంపై సంస్థ విచారం వ్యక్తం చేసింది. కుటుంబ సభ్యుల్ని చంపడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. బాధితులు స్నేహపూర్వక కుటుంబమని పొరుగు విలేకరులతో అన్నారు.
ఇది కూడా చదవండి:Delhi metro: ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో కొట్లాట.. వీడియో వైరల్
తాజావార్తలు
-
Romanchakam: ప్రేమలో మునిగిపోయే మెలోడీ.. ‘రొమాంచకం’ నుంచి ‘రాధా రమణ’ పాట రిలీజ్!
-
Gadikota Srikanth Reddy: ‘ఫాల్స్ ప్రచారం చేస్తున్నారు’.. సీఎంపై గడికోట శ్రీకాంత్ రెడ్డి ఫైర్
-
AI కోర్సులకు భారీ డిమాండ్.. TGEAPCET-2026 రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తి..!
-
Honor Pad X9 Max: హానర్ ప్యాడ్ X9 మ్యాక్స్ విడుదల.. 10,100 mAh బ్యాటరీ, 13- ఇంచెస్ 2.5K డిస్ప్లే
-
Vaibhav Sooryavanshi: ప్రపంచ రికార్డుపై వైభవ్ సూర్యవంశీ కన్ను.. ఇంకెవ్వరూ బ్రేక్ చేయలేరేమో!
ట్రెండింగ్
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్‌బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!