Kamala Harris: కమలాహారిస్‌కు మాజీ అధ్యక్షుడు ఒబామా మద్దతు
- కమలాహారిస్‌కు మాజీ అధ్యక్షుడు ఒబామా మద్దతు
- ఫోన్ చేసి సపోర్టు ప్రకటించిన ఒబామా.. మిచెల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ వైదొలగడంతో ఆ స్థానంలో కమలా హారిస్ రేసులోకి వచ్చారు. అనూహ్యంగా ఆమెకు సంపూర్ణ మద్దతు లభిస్తోంది. ఇక ఆమె పేరు దాదాపు ఖరారైనట్లుగానే కనిపిస్తోంది. పార్టీలో మెజారిటీ ప్రతినిధులు, నేతలు ఆమెకు మద్దతు ప్రకటించారు. తాజాగా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన సతీమణి మిచెల్ ఒబామా మద్దతు ప్రకటించారు. స్వయంగా కమలా హారిస్‌కు ఫోన్ చేసి సపోర్టు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన వీడియోను మిచెల్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ఇది కూడా చదవండి: LIC HFL 2024: నిరుద్యోగులకు ఎల్ఐసి శుభవార్త.. భారీగా జీతం..
Also Read
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
- Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
అనారోగ్య కారణాలతో బైడెన్ అమెరికా అధ్యక్ష బరి నుంచి వైదొలిగారు. ఆయన స్థానంలోకి కమలా హారిస్ రేసులోకి వచ్చారు. ఆమెకు డెమోక్రటిక్ పార్టీ సభ్యుల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. రెండుసార్లు అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన ఒబామా పార్టీలో కీలకంగా ఉన్నారు. కమలా హారిస్ ప్రకటించగానే ఆమె తరపున ఒబామా ప్రచారం నిర్వహించనున్నారు.
ఇది కూడా చదవండి: Bengaluru: హాస్టల్లో యువతి హత్య.. సీసీకెమెరాలో రికార్డ్
I’m so proud of my girl, Kamala. Barack and I are so excited to endorse her as the Democratic nominee because of her positivity, sense of humor, and ability to bring light and hope to people all across the country. We’ve got your back, @KamalaHarris! pic.twitter.com/xldcZeDXuS
— Michelle Obama (@MichelleObama) July 26, 2024
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!