Bangladesh Elections 2026: బంగ్లా ఎన్నికల్లో “భారత బద్ధ వ్యతిరేకి” ఘన విజయం..
- బంగ్లా ఎన్నికల్లో హస్నత్ అబ్దుల్లా ఘన విజయం..
- గతంలో ఈశాన్య రాష్ట్రాలను వేరు చేస్తామని బెదిరింపులు..
- భారత బద్ధ వ్యతిరేకిగా పేరున్న అబ్దుల్లా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh Elections 2026: బంగ్లాదేశ్ 18 నెలల అస్థిరత తర్వాత, దేశ దశా దిశను మార్చే ఎన్నికలు ఈ రోజు(ఫిబ్రవరి 12)న జరిగాయి. పలు చోట్ల ఘర్షణలు జరిగినా, పెద్ద సంఖ్యలో ఓటర్లు ఓటేసేందుకు ఉత్సాహం చూపారు. తాజాగా, ఓట్ల కౌంటింగ్ మొదలుకావడంతో ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ), జమాతే ఇస్లామీ పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఓట్ల లెక్కింపు, ఫలితాల్లో కూడా రెండు పార్టీల మధ్య హోరా హోరీ పోరు జరుగుతోంది.
Read Also: Ishan Kishan: ఇషాన్ కిషన్ సుడిగాలి ఇన్నింగ్స్.. అరుదైన ఘనత కొట్టేశాడుగా!
Also Read
- NASA ISRO Moon Base: చంద్రునిపై మానవ నివాసం.. ఇస్రోను ఆహ్వానించిన నాసా
- Nepal Violence: భారత సరిహద్దులో ఐఎస్ఐ కుట్ర? నేపాల్ అల్లర్లలో పాకిస్థానీ మత గురువు..
- Donald Trump: ‘‘ అల్లా దయ వల్ల.. హార్ముజ్ స్వాధీనం’’.. ట్రంప్ సంచలన ప్రకటన..
- Iran-Trump: ట్రంప్ టర్కీ టూర్లో ఇరాన్ ఇంత ప్లాన్ చేసిందా? వెలుగులోకి సంచలన కథనం
ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్ విద్యార్థినేత, భారత బద్ధ వ్యతిరేకి హస్నత్ అబ్దుల్లా భారీ మెజారిటీ, ల్యాండ్ స్లైడ్ విక్టరీ సాధించారు. కోమిల్లా-4 పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఈయన పోటీ చేశారు. గతంలో ఈశాన్య రాష్ట్రాలను భారత్ నుంచి వేరు చేస్తామని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ‘‘బంగ్లాదేశ్‌ను అస్థిరపరిస్తే, ప్రతిఘటన అగ్ని సరిహద్దులు దాటి వ్యాపిస్తుంది. మీరు మమ్మల్ని అస్థిరపరిచే వారికి ఆశ్రయం ఇస్తున్నందున, మేము సెవెన్ సిస్టర్స్ వేర్పాటువాదులకు కూడా ఆశ్రయం ఇస్తాము’’ అని హెచ్చరించాడు. నేషనల్ సిటిజన్ పార్టీ(ఎన్సీపీ) అభ్యర్థిగా ఉన్న అబ్దుల్లాకు 1,72,000 ఓట్లు వచ్చాయి. ఆయన సమీప ప్రత్యర్తి జాసిముద్దీన్కు 26,000 ఓట్లు వచ్చినట్లు అక్కడి మీడియా నివేదించింది. జమాత్ నేతృత్వంలోని 11 పార్టీల కూటమిలో ఎన్సీపీ కూడా ఉంది. ఏకంగా 1.42 లక్షల ఓట్ల మెజారిటీ అబ్దుల్లా గెలుపొందారు.
తాజావార్తలు
-
Peer Ali Khan: పుస్తకాల మధ్య పుట్టిన తిరుగుబాటు.. ఉరికంబం ముందు తలవంచని పీర్ అలీ ఖాన్!
-
Gautam Gambhir-BCCI: గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పోస్ట్ సేఫ్.. ఆ రెండు కారణాల వల్లే!
-
Rohit Sharma: ఎప్పటికీ ఆడలేరు.. రోహిత్ భవిష్యత్తుపై హేడెన్ కీలక వ్యాఖ్యలు!
-
Baththa: స్టైలిష్ లుక్‌తో విజయ్ సేతుపతి ‘బత్తా’.. అట్లీ నిర్మాతగా క్రేజీ కాంబో.. రిలీజ్ డేట్ ఫిక్స్
-
India vs Pakistan: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై బిగ్ అప్డెట్.. ఈ ఫైట్ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుదంటే?
ట్రెండింగ్
-
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!
-
నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్‌గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!
-
ఏడాదికి పైగా బ్యాటరీ లైఫ్.. UWB, IP67తో AirTagకు పోటీగా Google Pixel Tag లాంచ్..!
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!