అక్కడ లాక్డౌన్ పొడిగింపు.. వ్యతిరేకంగా ఆందోళనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా కేసులు ఇంకా కొన్ని దేశాల్లో ఆందోళన కలిగిస్తున్నాయి… కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. డెల్టా వేరియంట్, డెల్టా ప్లస్ వేరియంట్.. ఇలా కొత్త వేరియంట్లు కలవరపెడుతున్నాయి.. ఆస్ట్రేలియాలో పెద్ద ఎత్తున కేసులు వెలుగు చూస్తున్నాయి.. దీంతో ముందస్తుగా లాక్‌డౌన్‌ను పొడిగించింది ఆస్ట్రేలియా ప్రభుత్వం.. కరోనా కట్టడి కోసం సెప్టెంబర్ 30 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించాలని నిర్ణయానికి వచ్చింది.. అయితే, లాక్డౌన్లతో ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ చితికిపోయింది.. చాలా మంది ఆర్థికంగా నష్టపోయారు.. దీంతో.. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగుతున్నారు ప్రజలు.. వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేపట్టారు. పలు ప్రాంతాల్లో ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి.. మెల్బోర్న్లో ఆందోళనాకారులు పోలీసులపై దాడికి దిగారు.. వందలాది మంది ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేయగా… ఈ దాడుల్లో పలువురు పోలీసులు గాయపడ్డారు. కాగా, ఆస్ట్రేలియాలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి.. దీంతో.. సిడ్నీ, విక్టోరియా, మెల్బోర్న్తో పాటు అనేక ప్రాంతాల్లో లాక్డౌన్ సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది సర్కార్.
Also Read
- US-Israel: అమెరికాకు ఇజ్రాయిల్ భయం.. "నిఘా"పై పెంటగాన్ హెచ్చరిక..
- Vladimir Putin: "భారత్‌ను భయపెట్టాలని చూస్తే మీకే నష్టం".. ఆ దేశాలకు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
- ISS Air Leak: అంతరిక్షంలో ఆందోళన.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గాలి లీక్ కలకలం
- Iran-US Tensions: మరోసారి భగ్గుమన్న పశ్చిమాసియా.. ఇరాన్ డ్రోన్లను కూల్చేసిన అమెరికా, రాడార్ కేంద్రాలపై దాడులు
తాజావార్తలు
-
KL Rahul: కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీ.. ఆ రికార్డుల జాబితాలోకి చేరిక..
-
Fake Job Offers: ఫేక్ జాబ్ ఆఫర్స్ గుర్తించడం ఎలా? ఈ సంకేతాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి.!
-
Lalu-Rabri Security: లాలూ, రబ్రీదేవికి జెడ్ ప్లస్ భద్రత తొలగింపు.. కర్రలతో కాపలా కాస్తోన్న కార్యకర్తలు
-
Shocking: బెడ్‌షీట్‌పై ‘‘మేడ్ ఇన్ పాకిస్తాన్’’ ట్యాగ్.. పూణే ఘటనపై పోలీసులు విచారణ..
-
Vaibhav: ‘సీనియర్ల జట్టులోకి తీసుకునేలా వైభవ్ బలవంతం చేశాడు’.. బీసీసీఐ రియాక్షన్ ఇదే..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!