కరోనా కేసులు ఇంకా కొన్ని దేశాల్లో ఆందోళన కలిగిస్తున్నాయి… కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. డెల్టా వేరియంట్, డెల్టా ప్లస్ వేరియంట్.. ఇలా కొత్త వేరియంట్లు కలవరపెడుతున్నాయి.. ఆస్ట్రేలియాలో పెద్ద ఎత్తున కేసులు వెలుగు చూస్తున్నాయి.. దీంతో ముందస్తుగా లాక్‌డౌన్‌ను పొడిగించింది ఆస్ట్రేలియా ప్రభుత్వం.. కరోనా కట్టడి కోసం సెప్టెంబర్ 30 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించాలని నిర్ణయానికి వచ్చింది.. అయితే, లాక్‌డౌన్‌లతో ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ చితికిపోయింది.. చాలా మంది ఆర్థికంగా నష్టపోయారు.. దీంతో.. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా…