Sudiksha Missing: సుదీక్ష మిస్సింగ్‌పై కీలక అప్‌డేట్
- సుదీక్ష మిస్సింగ్‌పై కీలక అప్‌డేట్
- సుదీక్ష స్నేహితుడితో కలిసి అధికారుల దర్యాప్తు
- విచారణకు సహకరిస్తానని జాషువా రీబ్ వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సుదీక్ష కోనంకి భారత సంతతి విద్యార్థిని. అమెరికాలోని వర్జీనియాలో నివాసం ఉంటుంది. పిట్స్‌బర్గ్ యూనివర్సిటీలో మెడిసిన్ చదువుతోంది. ఐదుగురు స్నేహితులతో కలిసి కరేబియన్ దేశానికి విహారయాత్రకు వెళ్లింది. బీచ్‌లో నడుస్తుండగా అకస్మాత్తుగా మార్చి 6న అదృశ్యమైంది. దీంతో ఆమె స్నేహితులు.. అధికారులకు సమాచారం ఇచ్చారు. అప్పటి నుంచి ఆమె ఆచూకీ కోసం గాలిస్తున్నారు. దాదాపు 10 రోజుల నుంచి ఆమె కోసం అధికారులు జల్లెడ పడుతున్నారు. హెలికాప్టర్, పడవులు, డ్రోన్లు సాయంతో గాలిస్తున్నారు. అయినా ఎలాంటి పురోగతి లభించలేదు.
ఇది కూడా చదవండి: Karnataka: రాజకీయ దుమారం రేపుతున్న నర్సు హత్య.. కాంగ్రెస్ సర్కార్‌పై బీజేపీ ఫైర్
Also Read
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
అయితే వీడియోలో మరొక అమెరికన్ కళాశాల యువకుడు జాషువా రీబ్‌తో కలిసి పుంటా కానా బీచ్ వైపు వెళ్తున్న దృశ్యాలు అధికారుల చేతికి చిక్కాయి. దీంతో ఆ దిశగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. జాషువా రీబ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా పోలీసులు అనుమానితుడిపై ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయలేదు. బీచ్‌లో నడుస్తుండగా ఒక పెద్ద కెరటం వచ్చిందని.. ఆ సమయంలో ఇద్దరం లోపలికి వెళ్లిపోయినట్లు తెలిపాడు. అయితే తాను మాత్రం బయటకు రాగలిగానని.. ఆమె మాత్రం తిరిగి రాలేదని చెప్పాడు. అక్కడే ఉన్న మరొక టూరిస్ట్‌ను వాకబు చేయగా కొట్టుకుపోయినట్లుగా చెప్పాడన్నాడు. అయినా అతడి మాటలు కూడా సరిగ్గా వినిపించలేదని చెప్పుకొచ్చాడు. విచారణకు సహకరిస్తానని జాషువా రీబ్ పేర్కొన్నాడు. ప్రస్తుతం అధికారులు పాస్‌పోర్ట్ జప్తు చేశారు. ఇక ఆమెకు సంబంధించిన దుస్తులు బీచ్ ఒడ్డున కనిపించాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇది కూడా చదవండి: Saira Banu : నన్ను రెహమాన్ మాజీ భార్య అని పిలవకండి..
ఇదిలా ఉంటే తమ కుమార్తె బీచ్‌లో కొట్టుకుపోలేదని సుదీక్ష తల్లిదండ్రులు వాదిస్తున్నారు. ఎవరో కిడ్నాప్ చేశారని వాదిస్తున్నారు. ఒకవేళ బీచ్‌లో కొట్టుకుపోయి ఉంటే.. ఈపాటికే మృతదేహం బయటకు వచ్చేదని వాదిస్తున్నారు. అయితే అధికారులు.. వారి వాదనను తోసిపుచ్చతున్నారు. అలలకే కొట్టుకుపోయి ఉండొచ్చని పోలీసులు కూడా చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Warangal: కేఎంసి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో పనిచేయని ఏసీలు.. సర్జరీలను నిలిపివేసిన వైద్యులు
తాజావార్తలు
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
-
AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!