Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News American Ceo Bryan Johnson Spends 2 Million Dollars Each Year To Look 18 Year Old

Bryan Johnson: 45 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు రివర్స్ గేర్.. ఎంత ఖర్చో తెలుసా?

Published Date :January 26, 2023 , 8:50 pm
By NTV WebDesk
Bryan Johnson: 45 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు రివర్స్ గేర్.. ఎంత ఖర్చో తెలుసా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

American CEO spends 2 million dollars each year to look 18 year old: ప్రకృతి ధర్మం ప్రకారం.. వయసు పెరిగేకొద్దీ మన శరీరంలో చాలా మార్పులు జరుగుతుంటాయి. అవయవాల పనితీరులో మార్పు వస్తుంది. వృద్ధాప్య ఛాయలు మెల్లమెల్లగా కనిపిస్తాయి. క్రమంగా శక్తి కూడా తగ్గుతూ వస్తుంది. ఒక దశలో వృద్ధాప్యం వచ్చేస్తుంది. అయితే.. ఓ వ్యక్తి మాత్రం ముసలివాడు కాకూడదనుకున్నాడు. ప్రకృతికి విరుద్ధంగా.. తిరిగి యువకుడిలా మారాలని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం అతనికి 45 ఏళ్లు కాగా.. తన వయస్సుని 18 ఏళ్లకు తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆల్రెడీ ఇందుకు సంబంధించిన చికిత్స తీసుకుంటున్నాడు.

Delhi Mayor Election: ఢిల్లీ మేయర్ ఎన్నికలు.. పెద్ద ట్విస్ట్ ఇచ్చిన ఆప్

ఆ వ్యక్తి పేరు బ్రియాన్ జాన్సన్. కాలిఫోర్నియాకు చెందిన ఇతను ఒక వ్యాపారవేత్త. శరీరంలో కొన్ని మార్పులు చేస్తే.. వయస్సు ప్రభావం కనిపించకుండా దీర్ఘాయువు పొందవచ్చని బ్రియాన్ ఎక్కడో చదివాడు. ఇంకేముంది.. వెంటనే వైద్యులను సంప్రదించాడు. 18 ఏళ్ల వయసులో తాను ఎలా కనిపించేవాడో, తిరిగి ఆ రూపం తెప్పించుకోవడం సాధ్యమేనా? అని అడిగాడు. అది సాధ్యమేనని, కాకపోతే ఈ ప్రత్యేక చికిత్సకు ఏడాదికి 2 మిలియన్ డాలర్లు ఖర్చు వెచ్చించాల్సి ఉంటుందని వాళ్లు పేర్కొన్నారు. వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా నిత్యం యువకుడిలా కనిపించేలా చికిత్స చేస్తామని హామీ ఇచ్చింది. తన వద్ద చాలా డబ్బులు ఉండటంతో.. అతడు సై అనేశాడు. ఇక అప్పటినుంచి వైద్యులు అతనికి చికిత్స అందించడం ప్రారంభించారు. ప్రస్తుతం ఆలివర్‌ జోల్మాన్‌ నేతృత్వంలోని వైద్యుల బృందం జాన్సన్‌కు చికిత్స అందిస్తోంది.

Google: భార్యాభర్తలకు షాకిచ్చిన గూగుల్.. ఒకేసారి ఇద్దరికి లేఆఫ్

చికిత్స తర్వాత తన శరీర దారుఢ్యం, ఊపిరితిత్తుల సామర్థ్యం 18 ఏళ్ల యువకుడిలా కనిపిస్తున్నాయని.. గుండె పని తీరు 37 ఏళ్ల వ్యక్తిలా, చర్మం నిగారింపు 28 ఏళ్ల వ్యక్తిలా తయారయ్యానని జాన్సన్ తెలిపాడు. ఈ ఏడాది కూడా 2 మిలియన్ డాలర్లు వెచ్చించి.. తన మెదడు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు, దంతాలు, మొదలైన అవయవాలు 18 ఏళ్ల యువకుడిలా మారేంత వరకు చికిత్స కొనసాగిస్తానని అతడు పేర్కొంటున్నాడు. కాగా.. జాన్సన్‌ శరీరభాగాల పనితీరును తెలుసుకునేందుకు నిత్యం 30 మంది వైద్యుల బృందం పర్యవేక్షిస్తోంది. ఈ చికిత్స కోసం జాన్సన్ తన ఇంట్లోనే భారీ ఖర్చుతో ఒక ల్యాబ్‌ను సిద్ధం చేసుకున్నాడు.

Siddharth: హీరోయిన్ తో ఎఫైర్ బట్టబయలే.. కానీ, పెళ్ళికి ముందే మరీ ఇంతలానా

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Anti Aging
  • Bryan Johnson
  • Bryan Johnson Anti Aging
  • KernelCo CEO Bryan Johnson

తాజావార్తలు

  • RCB vs MI: సాల్ట్ ‘పవర్’.. పాటిదార్ ‘స్పీడ్’.. కోహ్లీ ‘క్లాస్’.. వాంఖడేలో ఆర్‌సీబీ విధ్వంసం!

  • Moringa Powder: జిమ్‌కి వెళ్లక్కర్లేదు.. రోజుకు రెండు ముద్దల ఈ పొడి తింటే కొవ్వు కరగాల్సిందే!

  • US-Iran War: పాకిస్తాన్ తర్వాత సీన్‌లోకి రష్యా.. మధ్యవర్తిత్వానికి పుతిన్ సిద్ధం..

  • Axis Bank : నమ్మితే నట్టేట ముంచాడు.. NRI ఖాతా నుంచి రూ. 7 కోట్లు కొట్టేసిన బ్యాంక్ మేనేజర్.!

  • Chanakya Niti: మీ మాటకు విలువ పెరగాలంటే ఏం చేయాలి? ఆచార్య చాణక్యుడు చెప్పిన బెస్ట్ టిప్స్ ఇవే..

ట్రెండింగ్‌

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions