Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News A Couple Selfie Pic Going Viral After Peru Plane Crash

Peru Plane Crash: టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే ప్లేన్ క్రాష్.. సెల్ఫీ తీసిన జంట

Published Date :November 24, 2022 , 8:58 am
By NTV WebDesk
Peru Plane Crash: టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే ప్లేన్ క్రాష్.. సెల్ఫీ తీసిన జంట
  • Follow Us :
  • google news
  • dailyhunt

A Couple Selfie Pic Going Viral After Peru Plane Crash: ఏదైనా దుర్ఘటన కారణంగా మనం చనిపోతున్నామని ఫిక్స్ అయినప్పుడు, అనూహ్యంగా దాన్నుంచి బయటపడితే ఎలా ఉంటుంది? ఆ అనుభూతి మాటల్లో వర్ణించలేనిది. జీవితం తమకు మరో అవకాశం ఇచ్చిందనుకొని.. సంబరాలు జరుపుకుంటాం. అలాంటి అవకాశమే 120 మందికి పైగా ప్రయాణికులతో పాటు విమాన సిబ్బందికి వచ్చింది. ప్లేన్ క్రాష్ అవ్వడంతో.. ఇక తాము చావడం తథ్యమని అనుకున్నారు. కానీ, ఆశ్చర్యకరంగా వాళ్లంతా సేఫ్‌గా బయటపడ్డారు. ఎవ్వరికీ పెద్దగా గాయాలు కూడా కాకపోవడం మరో విశేషం.

ఆ వివరాల్లోకి వెళ్తే.. పెరూ రాజధాని లిమాలోని విమానాశ్రయం నుంచి ఒక విమానం టేకాఫ్ అయ్యింది. మరికొన్ని గంటల్లో తామంతా తమ గమ్యస్థానానికి చేరుకోబోతున్నామని.. ఆ విమానంలో కూర్చుకున్న ప్రయాణికులంతా ఆనందంగా ఆ ఘడియల్ని ఎంజాయ్ చేస్తున్నారు. కానీ, ఇంతలోనే ఎవ్వరూ ఊహించని ఓ ఘటన చోటు చేసుకుంది. టేకాఫ్ అవుతున్న సమయంలో.. ఆ విమానం రన్‌వేలో ఉన్న అగ్నిమాపక వాహనాన్ని డీకొట్టింది. దీంతో.. మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ప్రమాదం పెద్దదే కావడంతో.. అందులో ఉన్న ప్రయాణికులతో పాటు సిబ్బంది సైతం ఇక తమ చావు తథ్యమని అనుకున్నారు. అందరూ దేవుడ్ని ప్రార్థించడం మొదలుపెట్టారు.

బహుశా వీరి ప్రార్థనల్ని ఆ దేవుడు స్వీకరించినట్టు ఉన్నాడు, అందుకే అంత పెద్ద ప్రమాదం అయినా ఏ ఒక్కరూ చనిపోలేదు. సిబ్బందితో పాటు దాదాపు 120 మంది ప్రయాణికులంతా సురక్షితంగా బయటపట్టారు. చావు అంచులదాకా వెళ్లి బయటపడిన సందర్భం కాబట్టి.. ఈ నేపథ్యంలో ఓ జంట ప్లేన్ క్రాష్ అయిన చోటే సెల్ఫీ తీసుకుంది. జీవితం తమకు మరో అవకాశం ఇచ్చిందన్న ఆనందంతో, సెల్ఫీతో ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నామని వాళ్లు తెలిపారు. ఈ సెల్ఫీ ఫోటోను ఏ320 సిస్టమ్స్ అనే ఫేస్‌బుక్‌లో షేర్ చేసి, ‘సెల్ఫీ ఆఫ్‌ ద ఇయర్‌’ అనే క్యాప్షన్ పెట్టారు. దాంతో ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Couple Selfie Pic
  • Couple Selfie With Crash Plane
  • Peru Plane Crash
  • Peru Plane Incident
  • Selfie Of The Year

తాజావార్తలు

  • Abhishek Sharma Catch Controversy: క్యాచ్‌పై డ్రామా..! అభిషేక్ శర్మ ఔటా కాదా..?

  • Tax Refund: ఇన్‌కమ్ ట్యాక్స్ పేయర్లకు బిగ్‌షాక్.. వారికి రీఫండ్స్ నిలిపివేత..

  • HYD Terros Gardening Story: ఫుల్ ట్రెండ్‌లో టెర్రస్ గార్డెనింగ్ కల్చర్.. సిటీ జనాలు ఎందుకు ఇటు వైపు మళ్లుతున్నారు?

  • Off The Record: జగన్ ప్లాన్ బీ.. ‘మావిగన్’పై రాజకీయవర్గాల్లో చర్చలు

  • Shroud Of Turin: ఏసు క్రీస్తు “చివరి వస్త్రం” భారత్ నుంచే వచ్చిందా?.. షాకింగ్ డీఎన్ఏ రిపోర్ట్..

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions