Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Indian Economy Good News For Home Buyers Banks Reduce Home Loan Interest Rates After Rbi Repo Cut

Home Lone: సొంత ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్న వాళ్లకి గుడ్‌న్యూస్.. ఈ బ్యాంకుల్లో వడ్డీ తగ్గింపు..

Published Date :July 4, 2025 , 8:01 pm
By RAMAKRISHNA KENCHE
Home Lone:  సొంత ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్న వాళ్లకి గుడ్‌న్యూస్.. ఈ బ్యాంకుల్లో వడ్డీ తగ్గింపు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రతి కుటుంబానికి సొంతిల్లు అనేది ఒక కల.. పేద, మధ్య తరగతి ప్రజలకు సొంతింటి నిర్మాణం ప్రస్తుత పరిస్థితులో తలకు మించిన భారంగా మారింది. నచ్చిన విధంగా ఇల్లు కట్టుకోవాలని చాలా మంది భావిస్తారు. అయితే సొంతిటి కల అందరికీ సాకారం కాకపోవచ్చు. అందరి వద్ద డబ్బు ఉండకపోవచ్చు. ఇంటి వ్యవహారం చాలా పెద్ద మొత్తంతో కూడుకున్న పని. అందుకే చాలా మంది ఇంటి కోసం రుణం తీసుకుంటారు.

READ MORE: Harish Rao: బనకచర్ల ప్రాజెక్ట్ పేరుతో గోదావరి నీళ్లను ఏపీ దోపిడి చేస్తామంటే చూస్తూ ఊరుకుంటామా..?

సొంతిల్లు కట్టుకోవాలని కల కనేవారికి బ్యాంకులు శుభ వార్త చెప్పాయి. దేశంలోని అనేక బ్యాంకులు గృహ రుణాలపై వడ్డీ రేటును తగ్గించాయి. రిజర్వ్ బ్యాంక్ ఇటీవల రెపో రేటును తగ్గించడంతో బ్యాంకులు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ప్రభుత్వ బ్యాంకులు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా జూలైలో తమ ఎంసీఎల్‌ఆర్ (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్) రేట్లను 5 బేసిస్ పాయింట్లు (bps) తగ్గించాయి. రిజర్వ్ బ్యాంక్ ఫిబ్రవరి 2025 నుంచి రెపో రేటును 100 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఆ తర్వాత బ్యాంకులు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఎంసీఎల్‌ఆర్(MCLR) అనేది బ్యాంకు రుణం ఇవ్వగల అత్యల్ప వడ్డీ రేటును సూచిస్తుంది. కాగా.. బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా గృహ రుణ వడ్డీ రేట్లను తగ్గించింది. బ్యాంక్ వడ్డీ రేట్లను 7.45 శాతానికి తగ్గించింది.

READ MORE: MLA Kaushik Reddy: పేదల జీవితాలతో రేవంత్ రెడ్డి చెలగాటం ఆడొద్దు..

పంజాబ్ నేషనల్ బ్యాంక్ అన్ని కాలపరిమితి రుణాలపై ఈ ఎంసీఎల్‌ఆర్ రేట్లను 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. తగ్గింపు వివరాలు ఈ కింది పట్టికలో చెక్ చేసుకోవచ్చు.

Screenshot 2025 07 04 194919

బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఎమ్‌సీఎల్‌ఆర్‌ రేట్లను అన్ని కాలపరిమితికి 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. కొత్త రేట్లు జూలై 1, 2025 నుండి అమలులోకి వస్తాయి.

Screenshot 2025 07 04 195038

ఇండియన్ బ్యాంక్ రుణ రేట్లు..
ఇండియన్ బ్యాంక్ అన్ని కాలపరిమితులకు మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్లను 5 బేసిస్ పాయింట్లు (bps) తగ్గించింది. కొత్త రేట్లు జూలై 3, 2025 నుండి వర్తిస్తాయి.

Screenshot 2025 07 04 195355

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • affordable housing
  • bank loan news
  • Bank of Baroda
  • Bank of india
  • financial relief for home buyers

తాజావార్తలు

  • Shocking Murder: అన్నమయ్య జిల్లాలో హృదయ విదారక ఘటన.. రాత్రంతా అడవిలోనే, కన్న కొడుకు ముందే తండ్రిని..!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • Andhra Pradesh: ఏపీ వాసులకు గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 28న ప్రారంభం..

  • Mumbai Indians Mistake: ముంబై ఇండియన్స్ చరిత్రలోనే అతిపెద్ద తప్పిదం?.. భారీ మూల్యం చెల్లించిందిగా?

  • Dhurandhar 2: బాలీవుడ్ ‘ఫేక్ లవ్’ బట్టబయలు.. ధురందర్ 2 సక్సెస్‌పై షాకింగ్ కామెంట్స్!

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions