ప్రతి కుటుంబానికి సొంతిల్లు అనేది ఒక కల.. పేద, మధ్య తరగతి ప్రజలకు సొంతింటి నిర్మాణం ప్రస్తుత పరిస్థితులో తలకు మించిన భారంగా మారింది. నచ్చిన విధంగా ఇల్లు కట్టుకోవాలని చాలా మంది భావిస్తారు. అయితే సొంతిటి కల అందరికీ సాకారం కాకపోవచ్చు. అందరి వద్ద డబ్బు ఉండకపోవచ్చు. ఇంటి వ్యవహారం చాలా పెద్ద మొత్తంతో కూడుకున్న పని. అందుకే చాలా మంది ఇంటి కోసం రుణం తీసుకుంటారు.
Indiramma Houses : తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల సొంతింటి కలను నిజం చేసేందుకు ఒక గొప్ప ముందడుగు వేస్తోంది. రాష్ట్రంలో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద ఇళ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు తక్కువ ధరలకే సిమెంట్ , స్టీలు సరఫరా చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు, సంబంధిత ప్రభుత్వ అధికారులు సిమెంట్ , స్టీలు ఉత్పత్తి చేసే వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ధరల కంటే…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ అప్పుడప్పుడు పుంజుకున్నప్పటికీ, 2024లో చాలా వరకు నిరాశాజనకమైన గణాంకాలను చూపుతోంది. నైట్ ఫ్రాంక్ రీసెర్చ్ , తెలంగాణా యొక్క రిజిస్ట్రేషన్ , స్టాంపుల శాఖ ప్రకారం , హైదరాబాద్‌లో చాలా సంవత్సరాలుగా ఆస్తి రిజిస్ట్రేషన్లు నెమ్మదిగా తగ్గుముఖం పట్టాయి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంను తీసుకుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ మాట్లాడుతూ.. ఈనెల నవంబర్ 6, 7 నుంచి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం గ్రామ సభలు నిర్వహిస్తామని, రాబోయే నాలుగేళ్లలో 20 లక్షల ఇండ్ల నిర్మాణం చేపడతామన్నారు.
Budget 2024 : దేశ కొత్త బడ్జెట్ కాసేపట్లో రాబోతోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశం బహుమితీయ అభివృద్ధిని బడ్జెట్ వివరిస్తుంది. అయితే, ఈసారి చిత్రం కొద్దిగా భిన్నంగా ఉంటుంది ఎందుకంటే త్వరలో లోక్‌సభ ఎన్నికల కారణంగా పూర్తి బడ్జెట్‌కు బదులుగా ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించనున్నారు.