Stock Market : లాభనష్టాల మధ్య తీవ్ర ఊగిసలాట.. చివరికి లాభాల బాట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ రోజు దేశీయ స్టాక్ మార్కెట్ లాభనష్టాల్లో మధ్య తీవ్ర ఊగిలాడాయి. అయితే చివరికి లాభాల్లోని ముగిశాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభం నుంచి మార్కెట్లు ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. గ్లోబల్ చమురు ధరల పతనంతో ఆయిల్ రంగ షేర్లన్నీ పడిపోయాయి. దీంతో భారీ నష్టాల్లోకి కీలక సూచీలు జారుకున్నాయి. కానీ చివరి అర్థగంటలో భారీగా ఎగబాకాయి. అయితే.. ఒక దశలో సెన్సెక్స్ 300 పాయింట్లు ఎగబాకింది. చివరికి సెన్సెక్స్ 237 పాయింట్ల లాభంతో 51598 వద్ద, నిఫ్టీ 57 పాయింట్లు ఎగిసి 15350 వద్ద స్థిరపడింది.
అయితే చివరికి లాభాల్లో షేర్లు ముగియడంతో మదుపరులు ఊపిరిపీల్చుకున్నారు. మెటల్, రియల్టీ, ఆయిల్ రంగ షేర్లలో అమ్మకాలు జోరుగా సాగాయి. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీ పతనం ప్రభావాన్ని చూపడం విశేషం. హెచ్‌యూఎల్, హెచ్డీఎఫ్సీ, ఏసియన్ పెయింట్స్, ఆల్ట్రా టెక్ సిమెంట్ లాభపడగా.. ఓఎన్జీసీ, టాటా స్టీల్,హిందాల్కో, యూపీఎల్ ఇండస్ ఇండ్ బ్యాంకు భారీగా నష్టాన్ని చవిచూశాయి.
Also Read
- Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
- Gold Silver Price Today: పడిపోతున్న పసిడి ధర.. వరుసగా రెండో రోజూ భారీగా డౌన్
- Gold and Silver Prices Fall: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు..
- Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. రెండో రోజూ భారీ పెరుగుదల
తాజావార్తలు
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!