Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Ntv Daily Astrology As On June 8th

జూన్ 8 మంగ‌ళ‌వారం దిన‌ఫ‌లాలు…

Published Date :June 8, 2021 , 6:29 am
By NTV WebDesk
జూన్ 8 మంగ‌ళ‌వారం దిన‌ఫ‌లాలు…
  • Follow Us :
  • google news
  • dailyhunt

మేషం : ఉద్యోగస్తులు, విశ్రాంతికై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కుటుంబీకులతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. మీ గౌరవాభిమానాలకు భంగం కలుగకుండా మెలగాలి. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది.

వృషభం : మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. శుభ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఆలయాలను సందర్శిస్తారు. కొత్తకొత్త స్కీములతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. ఒక స్థిరాస్తి తాకట్టుతో మీ అవసరాలు నెరవేరగలవు. బంధువుల నిష్టూరాలు, పట్టింపులు ఎదుర్కోవలసి వస్తుంది.

మిథునం : ద్విచక్రవాహనంపై దూర ప్రయాణం మంచిదికాదు. ఉపాధ్యాయులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వాహనం నిదానంగా నడపడం క్షేమదాయకం. కొత్త కొత్త వ్యాపార రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్త్రీలు షాపింగ్ వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించవలసి ఉంటుంది. పెద్దల ఆరోరగ్యంలో మెళకువ అవసరం.

కర్కాటకం : మీ అభిప్రాయాలకు కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత వస్తుంది. విద్యార్థినులు, ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. బంధువుల నిష్టూరాలు, పట్టింపులు ఎదుర్కోవలసి వస్తుంది. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం.

సింహం : మత్స్యు, కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. పెద్దమొత్తం ధనంతో ప్రయాణాలు క్షేమకాదని గమనించండి. శాస్త్ర, సాంకేతిక, వైద్య రంగాల వారిక మంచి గుర్తింపు లభిస్తుంది. హోటల్, క్యాటరింగ్ పనివారలకు పనిభారం అధికమవుతుంది. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో లౌక్యం అవసరం.

కన్య : కుటుంబీకులు, ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. దైవ, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులకు విదేశీ చదువుల విషయంలో అడ్డంకులు తొలగిపోగలవు. శత్రువులు, మిత్రులుగా మారతారు. ఊహించని ఖర్చులు, బంధువుల రాక వల్ల మానసిక ఆందోళన తప్పదు. గత విషయాలు గుర్తుకు రాగలవు.

తుల : మీ చిన్నారుల కోసం నూతన పథకాలు వేసి జయం పొందగలుగుతారు. చిట్స్, ఫైనాన్స్, వ్యాపారులకు ఖాతాదారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తిచేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు వింటారు. స్త్రీలకు స్వీయ అర్జన, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది.

వృశ్చికం : మీ వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. మిమ్మల్ని అభిమానించే వ్యక్తుల మనస్సులను బాధపెట్టకండి. స్త్రీలు నరాలు, ఉదరానికి సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పండ్లు, పూలు, కొబ్బరి, చల్లని పానీయ వ్యాపారులకు లాభదాయకం.

ధనస్సు : పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. ధనం నిల్వచేయాలనే మీ ఆలోచన ఫలిస్తుంది. స్త్రీల ఆరోగ్యం కుదుటపడుతుంది. దూర ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. వీలైనంత వరకు మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం. మీ ధైర్య సాహసాలకు మంచి గుర్తింపు లభిస్తుంది.

మకరం : మీ శ్రీమతి, సంతానం గొంతెమ్మ కోర్కెలు ఇబ్బంది కలిగిస్తాయి. ఏజెన్సీ, నూతన కాంట్రాక్టుల విషయంలో పునరాలోచన అవసరం. వ్యాపారాల్లో పోటీని తట్టుకోవడానికి బాగా శ్రమించాలి. చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కొంటారు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో మీదే పైచేయింగా ఉంటుంది.

కుంభం : ఆదాయ వ్యయాల్లో మీ ఆంచనాలు, ప్రణాళికలు ఫలిస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. అవివాహితుల్లో నూతనోత్సాహం చోటు చేసుకుంటుంది. చిన్ననాటి వ్యక్తుల కలయికతో మధురానుభూతి చెందుతారు. మత్స్యు కోళ్ళ వ్యాపారస్తులకు పనిభారం అధికమవుతుంది. వారసత్వపు వ్యవహారాలలో చికాకులు ఎదుర్కొంటారు.

మీనం : ఏసీ, కూలర్, మెకానిక్ రంగాలలో వారికి సంతృప్తి కానవస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ఎంత జాగ్రత్తగా వ్యవహరించినా ఎక్కడో పొరపాటు చోటు చేసుకుంటుంది. స్త్రీలకు పుట్టింటిపై మమకారం పెరుగుతుంది. నిరుద్యోగులకు లభించిన తాత్కాలిక అవకాశాలు సద్వినియోగం చేసుకోవడం ఉత్తమం.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Astrology
  • Daily Astrology
  • Horoscope

తాజావార్తలు

  • Car Plant Fire Accident: కార్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం.. 10 మంది మృతి, 59 మందికి గాయాలు..!

  • Travels Bus Caught Fire: మరో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులో అకస్మాత్తుగా మంటలు.. పూర్తిగా దగ్ధం..

  • Iran Attack: హిందూ మహాసముద్రంలోని ‘డియాగో గార్సియా’పై ఇరాన్ దాడి.. రెండు క్షిపణుల ప్రయోగం..

  • What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

  • Iranian oil: ఇరాన్‌ చమురుపై ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా.. ఏప్రిల్ 19 వరకు అమలు..

ట్రెండింగ్‌

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • 55dB ANC, LHDC 5.0 సపోర్ట్‌తో కేవలం రూ. 3,999కే OnePlus Nord Buds 4 Pro భారత్‌లో లాంచ్.!

  • Gut Health : పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచే ఆహారాలు ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions