సెప్టెంబర్ 8, బుధవారం దినఫలాలు : వ్యాపారులకు లాభదాయకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం : వృత్తుల్లో తోటివారితో అభిప్రాయభేదాలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు వహించడి. పట్టు విడుపు ధోరణితో వ్యవహరించడం వల్ల కొన్ని పనులు మీకు సానుకూలంగా మారుతాయి. దైవ, సేవా కార్యక్రమాలకు ధనం అధికంగా వ్యయం చేస్తారు. మిత్రలను కలుసుకుంటారు. దంపతుల మధ్య ప్రేమానుబంధం బలపడుతుంది.
వృషభం : హోటల్, తినుబండారు వ్యాపారులకు లాభదాయకం. రవాణా రంగంలోని వారికి చికాకు తప్పదు. ఒక విషయంలో మిత్రులపై ఉంచిన మీ నమ్మకం వమ్ము అయ్యే ఆస్కారం ఉంది. బంధువులతో మీ సత్ సంబంధాలు బలపడతాయి. చేతి వృత్తి వ్యాపారులకు అనుకూలమైన కాలం. ప్రలోభాలకు లొంగవద్దు.
Also Read
- Astrology: అక్టోబర్ 09 శుక్రవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లిస్తే అంతా శుభమే..!
- Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనయోగం!
- Astrology: అక్టోబర్ 07 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్‌న్యూస్..
- Astrology: అక్టోబర్ 06 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అంతా మంగళదాయకమే..
మిథునం : దైవ, సేవ, పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. ప్రేమికులకు సన్నిహితుల ప్రోత్సాహం లభిస్తుంది. మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. ఆధ్యాత్మిక చింత పెరుగుతుంది. ముఖ్యులతో సంభాషించేటపుడు ఆచి, తూచి వ్యవహిరించడం మంచిది. శత్రువులు, మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు.
కర్కాటకం : మీరు చేపట్టిన పనికి ఇతరుల నుంచి అవాంతరాలు ఎదుర్కొంటారు. స్త్రీలు, టీవీ, చానల్స్ కార్యక్రమాలలో రాణిస్తారు. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు. నిరుద్యోగులు ఇతరుల ఆంతరంగిక విషయాల్లో తలదూర్చడం వల్ల మాటపడతారు.
సింహం : వస్త్ర, బంగారం, వెండి, ఫ్యాన్సీ, స్టేషనరీ వ్యాపారులకు అధిక శ్రమ తప్పదు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. ఆలయ సందర్శనాలలో నూతన పరిచయాలేర్పడతాయి. రాజకీయాల్లో వారికి మతిమరుపు పెరగడం వల్ల ఆందోళనకు గురవుతారు. వాహన నడుపునపుడు మెళకువ అవసరం.
కన్య : బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. నగదు, చెల్లింపు చెక్కుల జారీ విషయంలో జాగ్రత్త వహించండి. వృత్తిపరమైన చికాకులు క్రమంగా తొలగిపోతాయి. రచయితలకు పత్రికా రంగాల వారికి అనుకూలమైన కాలం.
తుల : వార్తా సంస్థలలోని సిబ్బందికి మార్పులు అనుకూలిస్తాయి. రాజకీయాలలోని వారికి ప్రత్యర్థులు పెరుగుతున్నారని గమనించడి. పరిచయాలు పెరుగుతాయి. ముక్కుసూటిగా పోయే మీ ధోరణి ఇబ్బందులకు దారితీస్తుంది. మీ సంతానం మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. స్వతంత్ర్య వృత్తుల్లో వారికి జయం చేకూరును.
వృశ్చికం : ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. ఊహంచని ఖర్చులు, చెల్లింపులు వల్ల స్వల్ప ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రభుత్వ రంగాలలో వారికి సమస్యలు తలెత్తుతాయి. మిత్రుల కలయికతో సంతృప్తి కానవస్తుంది. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు ఒత్తిడి అధికమవుతుంది. సోదరీ, సోదరుల మధ్య కలహాలు తలెత్తుతాయి.
ధనస్సు : రావలసిన ధనం కొంత ముందు వెనుకలుగానైనా అందుతుంది. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం. లీజు, ఏజెన్సీలు, కాంట్రాక్టుల విషయంలో పునరాలోచన మంచిది. స్టేషనరీ ప్రింటింగ్ రంగాలలో వారికి పనిభారం అధికమవుతుంది. ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది.
మకరం : ఐరన్, కలప, సిమెంట్ వ్యాపారస్తులకు మందకొడిగా ఉండగలవు. సాంస్కృతిక కార్యక్రమలలో చురుకుగా పాల్గొంటారు. రిప్రజెంటేటివ్‌లకు సంతృప్తి కానవస్తుంది. విద్యార్థులకు క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఓర్పు, నేర్పుతో అనుకున్నది సాధిస్తారు. బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది.
కుంభం : ఉద్యోగస్తులు తోటివారి నుంచి ఆసక్తికరమైన విషయాలు గ్రహిస్తారు. నూనె, మిర్చి, కంది, స్టాకిస్టులకు, వ్యాపారస్తులకు ఆశాజనకం. ఆదాయం బాగున్నా ఏదో ఒక తెలియని అసంతృప్తి, అసహనానికి లోనవుతారు. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. మీకు నచ్చని సంఘటనలు కొన్ని ఎదురుకావొచ్చు.
మీనం : వైద్యులకు ఆపరేషన్లు చేయునపుడు మెళకువ అవసరం. రావలసిన ధనం వసూలు విషయంలో ఓర్పు, లౌక్యం ఎంతో అవసరం. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. దైవ, సాంఘిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. అనుక్షణం మీ సంతానం విద్యా, ఉద్యోగ విషయాలపైనే మీ ఆలోచనలు ఉంటాయి.
తాజావార్తలు
-
Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
-
Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు