Today Astrology on 24th February 2026: నేడు మేష రాశి వారికి ప్రతికూల పరిస్థితులు ఎదురుకానున్నాయి. ముఖ్యంగా తమ ఆస్తులు జాగ్రత్తగా కాపాడుకుంటుండాలి. ఆందోళనతో కూడిన ఒత్తిడిలు ఉంటాయి. కుటుంబ పరమైన, వైవాహిక పరమైన జీవనాలు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటుండాలి. ఈ రోజు మేష రాశి వారికి అనుకూలించే దైవం సుబ్రమణ్య స్వామి వారు. మీరు చేయాల్సిన పూజ సుబ్రమణ్య స్వామి వారి భజంగ స్తోత్రంను పారాయణం చేయండి. ఈ కింది వీడియోలో మిగతా 12 రాశుల వారి దిన ఫలాలు ఉన్నాయి.