Home
Astrology Predictions
Astrology Predictions News
-
Astrology Predictions : డిసెంబర్ 2026 గ్రహ సంచారాలు.. ఈ ఐదు రాశులకు పట్టిందల్లా బంగారమే
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2026 డిసెంబర్ నెలలో కీలకమైన గ్రహ మార్పులు జరగబోతున్నాయి. ఏడాది చివరి నెలలో శని మీనరాశిలోకి చేరుతుండగా, గురు గ్రహం వక్ర మార్గంలో పయనించడం మొదలుపెడుతుంది. వీటితో పాటు సూర్యుడు, బుధుడు, శుక్రుడు, రాహువు, కేతువు కూడా తమ స్థానాలను మార్చుకుంటాయి. ఈ మార్పులు 12 రాశులపై ఏదో ఒక రకంగా ప్రభావం చూపినప్పటికీ, ఐదు రాశుల వారికి మాత్రం విశేషమైన యోగాలు కలిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతి, కొత్త అవకాశాలు,… -
Sun Transit : రేపు సూర్యుడి రాశి మార్పుతో అదృష్టం.. ఈ 8 రాశులకు శుభ ఘడియలు!
సోమవారం నాడు ఏర్పడుతున్న వృద్ధి యోగం, గండ యోగంతో పాటు పలు శుభ కలయికల కారణంగా ఈ రోజు ప్రాముఖ్యత మరింత సంతరించుకుంది. సోమవారం కావడంతో ఈ రోజు ప్రత్యేకంగా శివునికి అంకితం చేయబడి, భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. ఇదే రోజున గ్రహాల రాకుమారుడైన సూర్య భగవానుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తుండటంతో జ్యోతిష్య పరంగా అనేక సానుకూల ఫలితాలు కలగనున్నాయి. ఈ ప్రత్యేక గ్రహస్థితుల వల్ల ఏయే రాశుల వారు విశేష ప్రయోజనాలు పొందనున్నారో ఇప్పుడు చూద్దాం.… -
Shadashtak Yoga : సూర్య-శని షడాష్టక యోగం కలకలం.. ఈ 6 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి
జ్యోతిష్య శాస్త్రంలో సూర్య భగవానుడిని ఆత్మవిశ్వాసం, పితృత్వం, గౌరవం, కీర్తి, ప్రభుత్వ ఉద్యోగం , అధికారానికికారకుడిగా భావిస్తారు. అలాగే శని దేవుడిని కష్టపడి పనిచేయడం, న్యాయం, ఉద్యోగం, కర్మఫలాలను ప్రసాదించే గ్రహంగా పరిగణిస్తారు. అయితే ఈ రెండు శక్తివంతమైన గ్రహాల మధ్య సహజంగానే శత్రు సంబంధం ఉంది. తాజాగా నవంబర్ 1, 2026 రాత్రి 9:28 గంటలకు సూర్య, శని గ్రహాలు ఒకదానికొకటి 150 డిగ్రీల కోణంలో సంచరించడం ప్రారంభించాయి. దీనివల్ల జ్యోతిష్య రీత్యా ‘షడాష్టక యోగం’… -
Zodiac Signs : అక్టోబర్ 31 నుంచి గురు-కేతు కలయిక.. ఈ 6 రాశుల వారు జాగ్రత్త
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, అక్టోబర్ 31, 2026న శుభ గ్రహమైన గురుడు కర్కాటక రాశి నుంచి సింహ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఇప్పటికే సింహ రాశిలో నీడ గ్రహమైన కేతువు సంచరిస్తున్నాడు. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల ‘ధ్వజ యోగం’ ఏర్పడుతోంది. జ్ఞానం, సంపద, అదృష్టానికి కారకుడైన గురుడు.. ఆకస్మిక మార్పులకు, ఆధ్యాత్మికతకు ప్రతీక అయిన కేతువుతో కలవడం కొన్ని రాశుల వారికి ప్రతికూల ప్రభావాలను చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ ఆరు రాశుల వారు… -
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
దీపావళి వేడుకలకు ధనత్రయోదశితో ప్రత్యేకంగా ప్రారంభం లభిస్తుంది. ఈ రోజున బంగారం, వెండి, కొత్త పాత్రలు కొనుగోలు చేయడం శుభప్రదమని చాలామంది నమ్ముతారు. ధన్వంతరి జయంతిగా కూడా పిలిచే ఈ పర్వదినంలో ఆరోగ్యానికి ప్రతీకగా భావించే ధన్వంతరి దేవుడిని, సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవిని పూజిస్తారు. కొత్త వస్తువులను ఇంటికి తీసుకురావడం వల్ల సంపద, సంతోషం, శ్రేయస్సు కలుగుతాయని సంప్రదాయ విశ్వాసం. జ్యోతిష్య నమ్మకాల ప్రకారం, ఈ ధనత్రయోదశి రోజున మీ రాశికి అనుగుణంగా ఏ వస్తువులు… -
Venus Rise : అక్టోబర్ 29 నుంచి శుక్రుడి ప్రభావం.. ఆ రాశుల వారు జాగ్రత్త
జ్యోతిష్య శాస్త్రంలో శుభ గ్రహంగా భావించే శుక్రుడు అక్టోబర్ 29, 2026 న అస్తమించిన స్థితి నుంచి ఉదయించబోతున్నాడు. ప్రేమ, వివాహం, ఆకర్షణ, భౌతిక సుఖాలు, కళలు , ఆర్థిక సమృద్ధికి కారకుడైన శుక్రుడి ఈ గమ్య మార్పు ద్వాదశ రాశులపై తీవ్ర ప్రభావం చూపనుంది. అయితే, ఈ సమయంలో శుక్రుడు వక్రగతిలో ఉండటం వల్ల కొన్ని రాశుల వారు వ్యక్తిగత జీవితంలోనూ, ఆర్థిక విషయాలలోనూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కాలంలో… -
Horoscope : నవంబర్లో అరుదైన ‘మహాలక్ష్మీ రాజయోగం’.. ఈ మూడు రాశుల వారికి ఇక పండగే
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల గమనంలో వచ్చే మార్పులు మానవ జీవితాలపై , రాశులపై తీవ్ర ప్రభావం చూపుతుంటాయి. ఈ క్రమంలోనే వచ్చే నవంబర్ 1వ తేదీన చంద్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇప్పటికే అదే రాశిలో సంచరిస్తున్న అంగారకుడు (కుజుడు)తో చంద్రుడు కలవడం వల్ల అత్యంత శక్తివంతమైన, శుభప్రదమైన ‘మహాలక్ష్మీ రాజయోగం’ ఏర్పడనుంది. జ్యోతిష్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, మనసుకు కారకుడైన చంద్రుడు , భౌతిక సుఖాలు, పరాక్రమానికి ప్రతీక అయిన కుజుల కలయిక కొందరికి అదృష్టాన్ని… -
ASTROLOGY: ఆశ్లేష నక్షత్రంలోకి శుక్రుడు.. జూలై వరకు ఈ 4 రాశుల వారు జాగ్రత్త!
Venus Transit 2026: జ్యోతిష్యపరంగా ఒక్క గ్రహం తన గోచారంలో రాశి మారినా ఫలితాలు వేరేలా ఉంటాయి. ద్వాదశ రాశులపై అనుకూల, ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. ప్రేమ, సంపద, సౌందర్యం, విలాసాలకు కారకుడైన శుక్రుడు ప్రస్తుతం కర్కాటక రాశిలో ‘‘ఆశ్లేష నక్షత్రం’’ లోకి ప్రవేశించారు. జూలై ప్రారంభం వరకు ఈ నక్షత్రంలోనే శుక్రుడు సంచరిస్తాడు. ఇది కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఇస్తే, మరికొన్ని రాశుల వారికి చెడు ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. ఆశ్లేష… -
Dhruva Yoga: జూన్ 17న ధ్రువ యోగం.. ఈ రాశుల వారికి జాక్పాట్..
Dhruva Yoga: జూన్ 17న అత్యంత విశిష్టమైన యోగంగా చెప్పబడే ‘‘ధ్రువ యోగం’’ ఏర్పడబోతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ యోగం ద్వారా కొన్ని రాశుల వారికి ధనం, హోదా, ప్రశాంతత సిద్ధిస్తుంది. ధ్రువ అంటే స్థిరమైన లేదా శాశ్వతమైనదిగా అర్థం. ఈ యోగం సమయంలో చేపట్టే పనులు స్థిరత్వాన్ని, దీర్ఘకాలిక విజయాన్ని అందిస్తాయి. ఈ యోగ ప్రభావం మరింత పెరగాలంటే జూన్ 17న ఉదయం స్నానం చేసి, విష్ణుమూర్తిని లేదా మీ ఇష్ట దైవాన్ని పూజించండి.… -
Mahalakshmi Rajyoga: జూన్ 11 నుంచి మహాలక్ష్మీ రాజయోగం.. ఈ రాశుల వారికి డబ్బే డబ్బు..
Mahalakshmi Rajyoga: 2026 జూన్ 11 నుంచి జూన్ 13 వరకు అత్యంత శుభప్రదమైన ‘‘మహాలక్ష్మీ రాజయోగం’’ ఏర్పడనుంది. కుజుడు, చంద్రుడి కలయికతో ఈ యోగం ఏర్పడబోతోంది. దీని వల్ల కొన్ని రాశులు ప్రయోజనం పొందుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ యోగం వల్ల సంపద, శ్రేయస్సు, విజయాలు సిద్ధిస్తాయని చెబుతున్నారు. చంద్రుడు మనసు, భావోద్వేగాలు, సంపదకు కారకుడు. కుజుడు భూమి, ధైర్యం, శక్తి, కార్యసాధనకు కారకుడు. ఈ రెండు గ్రహాలు కలియక వల్ల ఈ విషయాల్లో మంచి…
తాజావార్తలు
-
Lamborghini Temerario Spyder: 920HP ఇంజిన్తో Lamborghini కొత్త సూపర్కార్.. 343 kmph టాప్ స్పీడ్
-
Koti Deepotsavam 2026 Day 7: కార్తీక శుక్రవారం.. ప్రబోధిని ఏకాదశి.. కోటి దీపోత్సవంలో నేటి విశేషాలివే!
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
PUC New Rules 2026: కారు, బైక్ యజమానులకు గుడ్ న్యూస్.. ఇక 3 ఏళ్ల వరకు PUC రెన్యువల్ అవసరం లేదు!
-
Cyclone Akvan: అక్వాన్ తీవ్ర తుపాన్ తీరం దాటే ప్రక్రియ ప్రారంభం.. వణుకుతున్న ఉత్తరాంధ్ర.. కీలక హెచ్చరిక!
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!