చార్లీ చాప్లిన్ గా నభా నటేశ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లో స్టార్ డమ్ వైపు అడుగులు వేస్తున్న తారామణుల్లో నభా నటేష్ ఒకరు. సినిమా సినిమాకి తనని తాను మెరుగుపరుచుకుంటూ గ్లామర్ వెదజల్లుతున్న హీరోయిన్ నభా. ఇక నభా సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫోటో షూట్స్ చేస్తూ వాటిని తన సోషల్ మీడియా ఎకౌంట్స్ లో పోస్ట్ చేస్తూ అప్ డేట్స్ ఇస్తూ కొనసాగుతోంది. ఎప్పుడూ గ్లామర్ షూట్స్ చేసే నభా తాజాగా ఓ సరదా ఫోటో షూట్ చేసింది. అందులో నభా చార్లీ చాప్లిన్ అవతారాల్లో కనిపించటం విశేషం. ఇటీవల ఓటీటీలో విడుదలైన నితిన్ ‘మాస్ట్రో’లో నటించింది నభా నటేశ్. అయితే అందులో తనకి తగినంత ప్రాధాన్యత లభించలేదు. అందుకేనేమో ఇప్పుడు ఇలా ఫన్నీగా చార్లీ చాప్లిన్ అవతారంలో హల్ చల్ చేస్తోంది. ఇప్పుడీ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన ఎవరైనా దర్శకనిర్మాతలు నభాకి తమ సినిమాలలో చార్లీచాప్లిన్ వేషం ఇస్తారేమో చూడాలి.




Also Read
తాజావార్తలు
-
Massive Cloud: భారత్ నుంచి చైనా వరకు భారీ మేఘాలు.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు
-
AP High Court: స్థానిక ఎన్నికల పిటిషన్లపై విచారణ పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
-
UPI: పెట్రోల్ బంకులకు ఊరట.. UPI ఛార్జీలపై కేంద్రం కీలక నిర్ణయం!
-
Sorakaya Sarvapindi: టేస్టీతో పాటు సూపర్ హెల్తీ.. ఘుమఘుమలాడే ‘సొరకాయ సర్వపిండి’ తింటే ఎన్ని లాభాల్లో తెలుసా?
-
Uttar Pradesh: బరేలీ అల్లర్ల నిందితుడి ఇంటికి కాంగ్రెస్ అధ్యక్షుడు.. ముస్లిం ఓట్లే టార్గెట్.!
ట్రెండింగ్
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!