నభా నటేష్.. ఇటీవల ‘మ్యాస్ట్రో’ చిత్రంతో పరాజయాన్ని అందుకున్న ఈ భామ మళ్లీ హిట్ కొట్టేందుకు సిద్దమవుతుంది.ప్రస్తుతం సినిమాలతో పాటు అమ్మడు ఫోటోషూట్లతో కూడా బిజీగా మారిపోయింది. గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో నభా హాట్ హాట్ ఫోటోషూట్లు వైరల్ గా మారుతున్నాయి. ఇక తాజాగా ఈ ఇస్మార్ట్ బ్యూటీ కొత్త ఫోటోషూట్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. బ్లూ డెనిమ్ జీన్స్ పై రెడ్ కెల్విన్ క్లైయిన్ బ్రాండ్ బ్రాతో అదరగొట్టేసింది. కెల్విన్…
టాలీవుడ్ లో స్టార్ డమ్ వైపు అడుగులు వేస్తున్న తారామణుల్లో నభా నటేష్ ఒకరు. సినిమా సినిమాకి తనని తాను మెరుగుపరుచుకుంటూ గ్లామర్ వెదజల్లుతున్న హీరోయిన్ నభా. ఇక నభా సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫోటో షూట్స్ చేస్తూ వాటిని తన సోషల్ మీడియా ఎకౌంట్స్ లో పోస్ట్ చేస్తూ అప్ డేట్స్ ఇస్తూ కొనసాగుతోంది. ఎప్పుడూ గ్లామర్ షూట్స్ చేసే నభా తాజాగా ఓ సరదా ఫోటో షూట్ చేసింది.…