టాలీవుడ్ లో స్టార్ డమ్ వైపు అడుగులు వేస్తున్న తారామణుల్లో నభా నటేష్ ఒకరు. సినిమా సినిమాకి తనని తాను మెరుగుపరుచుకుంటూ గ్లామర్ వెదజల్లుతున్న హీరోయిన్ నభా. ఇక నభా సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫోటో షూట్స్ చేస్తూ వాటిని తన సోషల్ మీడియా ఎకౌంట్స్ లో పోస్ట్ చేస్తూ అప్ డేట్స్ ఇస�