Postoffice Jobs : పది పాసైన వారికి గుడ్ న్యూస్..పోస్టల్ శాఖలో భారీగా ఉద్యోగాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పోస్టాఫీస్ లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్.. పోస్టల్ శాఖలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను రిలీజ్ చేశారు.. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టల్ సర్కిళ్లలో 2024- 25 సంవత్సరానికిగానూ గ్రామీణ డాక్ సేవక్ పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఈ పోస్టులకు సంబందించిన నోటిఫికేషన్ ను త్వరలోనే విడుదల చెయ్యనున్నట్లు తెలుస్తుంది..
అయితే గతేడాది జనవరిలో 40 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా వేల పోస్టులతో నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంది.. దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ పోస్టుల భర్తీని వాయిదా వేశారు. ప్రస్తుతం కొత్త ప్రభుత్వాలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు పోస్టులను విడుదల చేసేందుకు ప్రభుత్వాలు నోటిఫికేషన్ ను విడుదల చేయనున్నారు..
Also Read
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్‌టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
- మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో 'Digital Campus on Google Cloud' ప్రారంభం..!
- Arunachal Pradesh: రాత్రిపూట 65 కిలోమీటర్లు నడిచిన 90 మంది బాలికలు.. ఎందుకో తెలుసా...
పది పాసైన వాళ్లు ఈ పోస్టులకు అర్హులు.. ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఈ పోస్టులను భర్తీ చెయ్యనున్నారు. ఈ పోస్టులకు అప్లై చేసుకొనే అభ్యర్థులకు వయసు విషయానికొస్తే.. 18-40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ , ఎస్టీల కు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, వికలాంగ అభ్యర్ధులకు పదేళ్ల వరకు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.. ఈ పోస్టులకు ఎంపికైన వారు పలు పోస్టుల్లో ఉద్యోగాలు చెయ్యాల్సి ఉంటుంది.. అలాగే ఈ పోస్టులకు అప్లై చేసుకొనేవారికి రోజుకు నాలుగు గంటలు పనిచేస్తే సరిపోతుంది. పోస్టును బట్టి రూ.10 నుంచి 12 వేల వరకు మొదట్లో జీతం ఉంటుంది.. ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి.. ఈ పోస్టులకు అప్లై చేసుకొనేవాళ్లు నోటిఫికేషన్ ను చదివి అప్లై చేసుకోగలరు..
తాజావార్తలు
-
Jio IPO: మీకు జియోలో వాటా కావాలా..? ఐపీఓకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన సెబీ..
-
CM Chandrababu : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
-
Rakhi Sawant: మక్కాలో అల్లాకు రాఖీ ప్రార్థనలు.. జెన్-జీకి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకోలు..
-
Veligonda Project : వెలిగొండ నిర్వాసితులకు బిగ్ గుడ్ న్యూస్.. చంద్రబాబు కీలక ఆదేశాలు
-
AP Govt: 18 ఏళ్లు నిండిన వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త.. రూ.2 లక్షల చొప్పున సాయం..
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!