పోస్టాఫీస్ లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్.. పోస్టల్ శాఖలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను రిలీజ్ చేశారు.. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టల్ సర్కిళ్లలో 2024- 25 సంవత్సరానికిగానూ గ్రామీణ డాక్ సేవక్ పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఈ పోస్టులకు సంబందించిన నోటిఫికేషన్ ను త్వరలోనే విడుదల చెయ్యనున్నట్లు తెలుస్తుంది.. అయితే గతేడాది జనవరిలో 40 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.…