Bel Recruitment 2023: బెల్ లో పలు పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. అర్హతలేంటంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వం ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు తాజాగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. విశాఖపట్నంలోనిసాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో తాత్కాలిక ప్రాతిపదికన పలు పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది.. ఉద్యోగాలు, అర్హతలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
పోస్టుల వివరాలు
Also Read
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్‌టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
- మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో 'Digital Campus on Google Cloud' ప్రారంభం..!
- Arunachal Pradesh: రాత్రిపూట 65 కిలోమీటర్లు నడిచిన 90 మంది బాలికలు.. ఎందుకో తెలుసా...
మొత్తం ఖాళీల సంఖ్య: 57
ట్రైనీ ఇంజినీర్: 45 పోస్టులు
ప్రాజెక్ట్ ఇంజినీర్: 12 పోస్టులు..
అర్హతలు..
55 శాతం పాస్ మార్కులను పొందిన బీఎస్సీ(ఇంజినీరింగ్)/ బీఈ, బీటెక్(కంప్యూటర్ సైన్స్,ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ సీఎస్‌ఈ/ ఐఎస్/ ఐటీ/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్/ టెలికమ్యూనికేషన్/ కమ్యూనికేషన్/ మెకానికల్/ ఇన్ఫర్మేషన్ సైన్స్ తోపాటు సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.. అప్పుడు సెలెక్ట్ అవుతారు..
వయోపరిమితి..
01.02.2023 నాటికి ట్రైనీ ఇంజినీర్ పోస్టులకు 28 ఏళ్లు,ప్రాజెక్ట్ ఇంజినీర్ ఖాళీలకు 32 ఏళ్లు మించకూడదు.
జీతం..
నెలకు ట్రైనీ ఇంజినీర్ ఖాళీలకు రూ.30,000-రూ.40,000 వరకు ఉంటుంది.. అలాగే ప్రాజెక్ట్ ఇంజినీర్ ఖాళీలకు రూ.40,000-రూ.55,000 వరకు అందిస్తారు.
ఎంపిక ప్రక్రియ..
రాత పరీక్,ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ ఫీజు..
ట్రైనీ ఇంజినీర్ పోస్టులకు రూ.177,ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకు రూ.472. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు…
ఈ ఉద్యోగాలకు అప్లై చేసేవాళ్లు ఈ నెల 27 లోపు ఆన్ లైన్ లో అప్లై చేసుకోగలరు.. మరింత సమాచారం కోసం అధికారిక వెబ్ సైట్ ను పరిశీలించగలరు..
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!