ప్రభుత్వం ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు తాజాగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. విశాఖపట్నంలోనిసాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో తాత్కాలిక ప్రాతిపదికన పలు పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది.. ఉద్యోగాలు, అర్హతలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. పోస్టుల వివరాలు మొత్తం ఖాళీల సంఖ్య: 57 ట్రైనీ ఇంజినీర్: 45 పోస్టులు ప్రాజెక్ట్ ఇంజినీర్: 12 పోస్టులు.. అర్హతలు.. 55…