Arunachal Pradesh: రాత్రిపూట 65 కిలోమీటర్లు నడిచిన 90 మంది బాలికలు.. ఎందుకో తెలుసా…
- ఉపాధ్యాయుల కొరతకు వ్యతిరేకంగా రాత్రిపూట ర్యాలీ
- నీలిరంగు యూనిఫాంలో రాత్రంతా పాదయాత్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అరుణాచల్ ప్రదేశ్‌లో కేజీబీబీకి చెందిన 90 మంది బాలికలు ఉపాధ్యాయుల కొరతకు వ్యతిరేకంగా రాత్రిపూట 65 కిలోమీటర్ల వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మ్మీ ప్రధాన కార్యాలయానికి చేరుకుని నిరసన వ్యక్తం చేశారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. కెస్సాంగ్ జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (KGBV)కి చెందిన 90 మందికి పైగా విద్యార్థినులు ఉపాధ్యాయుల కొరతకు వ్యతిరేకంగా ఒక ప్రత్యేకమైన నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆదివారం రాత్రి న్యాంగ్నో గ్రామం నుండి 65 కిలోమీటర్లు నడిచి సోమవారం ఉదయం లెమ్మీ జిల్లా ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. నీలిరంగు యూనిఫాంలో ఉన్న బాలికల ఈ పాదయాత్ర రాత్రంతా కొనసాగింది. బాలికలు గొడుగులు మరియు బ్యాగులతో నినాదాలు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే, ఈ వీడియో అధికారికంగా ధృవీకరించబడలేదు.
Also Read
- మార్కులు, డిగ్రీలకు మించి: ‘హ్యూమన్ స్కిల్ పాస్‌పోర్ట్’ను పరిచయం చేస్తున్న HIPSA & Power Sportz
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్‌టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
- మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో 'Digital Campus on Google Cloud' ప్రారంభం..!
భౌగోళిక శాస్త్రం మరియు రాజకీయ శాస్త్రం ఉపాధ్యాయులను కోరుతున్న విద్యార్థినులు, అనేక విజ్ఞప్తులు చేసినప్పటికీ, ఎటువంటి విచారణ జరగలేదని చెప్పారు.11, 12 తరగతుల విద్యార్థినులు నాయకత్వం వహించారు. వారు భౌగోళిక శాస్త్రం మరియు రాజకీయ శాస్త్రం ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేశారు. పోస్టర్లపై – ఉపాధ్యాయుడు లేని పాఠశాల కేవలం ఒక భవనం అని రాసి ఉంది. పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంతో… ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు విద్యార్థినిలు..
పక్కే కెస్సాంగ్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (DDSE) దీపక్ తయెంగ్ ఉపాధ్యాయుల కొరత ఉందని అంగీకరించారు. హాస్టల్ వార్డెన్‌కు తెలియజేయకుండానే బాలికలు కవాతు ప్రారంభించారని ఆయన అన్నారు. ఇప్పుడు భౌగోళిక శాస్త్రం మరియు రాజకీయ శాస్త్ర ఉపాధ్యాయుల నియామకాన్ని ఆ శాఖ ఆమోదించింది. ఆ విభాగం పంపిన వాహనాల్లో బాలికలను తిరిగి పాఠశాలకు పంపించారు
తాజావార్తలు
-
Delhi Protest: అభిజిత్ దీప్కేతో పాటు పోలీసుల అదుపులో నేహా బోరా..
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Aryaveer: వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు విధ్వంసం.. 143 బంతుల్లో 173 పరుగులు, 8 సిక్సర్లతో చెలరేగిన ఆర్యవీర్!
-
Nag – Chiru Multistarrer: మెగాస్టార్‌తో మల్టీస్టారర్.. ఎప్పుడు చేస్తారో చెప్పిన నాగార్జున!
-
CM Chandrababu: ఇంద్రకీలాద్రిపై సీఎం చంద్రబాబు దంపతులు.. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణ
ట్రెండింగ్
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!