పండంటి మగబిడ్డకు జన్మనిచ్చి .. బాత్రూమ్ లో ఎందుకమ్మా ఆ పని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెద్దపల్లి జిల్లాలో దారుణం ఉంది. హాస్పిటల్ బాత్రూమ్ లో ఒక బాలింత ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా సంచలనం రేపుతోంది. వివరాల్లోకి వెళితే..రొంపికుంటకు చెందిన ఉమ అనే మహిళకు 2009లో వివాహం జరిగింది. ఎన్నో ఏళ్ళ తర్వాత ఈ ఏడాదే ఆమె గర్భం దాల్చింది. డిసెంబర్ 11న ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరిన ఆమె మరుసటి రోజు మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆపరేషన్ చేసి బిడ్డను బయటికి తీసిన వైద్యులు ఆమెకు కుట్లు వేసి 10 రోజులు హాస్పిటలోనే ఉండాలని సూచించారు.
అయితే గత 10 రోజులలో వైద్యులు రెండుసార్లు కుట్లు వేసినప్పటికీ ఆ గాయాలు మానడం లేదు. దీంతో సోమవారం మళ్లీ ఆమెకు కుట్లు వేయాలని వైద్యులు నిర్ణయించారు. ఆ గాయాల బాధ తట్టుకోలేని ఆమె ఆదివారం తెల్లవారుజామున హాస్పిటల్ బాత్రూమ్ లో ఆత్మహత్య చేసుకొంది. ఉదయం బాత్రూమ్ క్లీన్ చేయడానికి వచ్చిన సిబ్బంది అక్కడ మృతదేహాన్ని చూసి ఖంగుతిన్నారు. ఈ సిజేరియన్ గాయాల నొప్పి భరించలేక ఆమె మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. అయితే వైద్యుల నిర్లక్ష్యం వలనే తన భార్య మృతిచెందినట్లు ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Also Read
- Ganja Smuggling : శంషాబాద్‌లో అంతర్రాష్ట్ర గంజాయి రాకెట్ గుట్టురట్టు..
- Rajasthan: 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. రాజస్థాన్‌ను కుదిపేస్తున్న ఘటన..
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
- Ketan Agarwal Case: కేతన్ హత్య కేసులో క్రికెట్ ట్విస్ట్.. సియా సోదరుడు బయటపెట్టిన షాకింగ్ నిజాలు
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్‌తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!