Domestic violence: ఫ్రెండ్స్ ముందు బట్టలు విప్పాలని భార్యపై వేధింపులు..
- గృహహింస వేధింపులతో భర్తపై భార్య ఫిర్యాదు..
- ఫ్రెండ్స్ ముందు బట్టలు విప్పాలని బలవంతం చేస్తున్నట్లు ఆరోపణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Domestic violence: గుజరాత్‌లో ఓ భర్త తన భార్యను దారుణంగా వేధిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. భర్తపై బాధిత మహిళ గృహహింస కేసు పెట్టింది. తన భర్త అతని స్నేహితుల ముందు బట్టలు విప్పాలని బలవంతం చేస్తున్నట్లు ఆరోపించింది. 35 ఏళ్ల బాధిత మహిళ తాను ఎదుర్కొంటున్న హింస గురించి ఫిర్యాదు చేసింది. ఖోరాజ్‌కి చెందిన మహిళ, తన భర్త ఇంట్లో పార్టీల సమయంలో అతని స్నేహితుల ముందు బట్టలు విప్పాలని బలవంతం చేసేవాడని, అందుకు ఒప్పకోకపోవడంతో తీవ్రంగా కొట్టేవాడని చెప్పింది.
Read Also: Microsoft global Outage : భారీగా పడిపోయిన క్రౌడ్‌స్ట్రైక్ షేర్లు.. 21 శాతం క్షీణత
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
తమ వైవాహిక జీవితంలో గత ఐదేళ్లుగా తనపై భర్త గృహ హింసకు పాల్పడుతున్నట్లు చెప్పింది. ఉత్తరాఖండ్ డెహ్రాడూన్‌కి చెందిన ఇద్దరూ ఎనిమిదేళ్లుగా ఒకరికి ఒకరు తెలుసు. వీరిద్దరు రిలేషన్ ప్రారంభించిన తర్వాత కోల్‌కతాకు అక్కడ నుంచి ముంబై వచ్చినట్లు తెలిసింది. బాధిత మహిళ చిత్ర పరిశ్రమలో VFX ఆర్టిస్ట్‌గా పనిచేస్తోంది. పెళ్లి తర్వాత ముంబై వెళ్లామని, తరుచుగా భర్త తన స్నేహితులను పార్టీల కోసం ఇంటికి పిలిచేవాడని ఆమె పేర్కొంది. పార్టీల సమయంలో “ట్రూత్ ఆర్ డేర్” గేమ్ ఆడమని తన భర్త తనను బలవంతం చేసేవాడని ఆమె చెప్పింది.
పార్టీల సమయంలో భర్త తనను బట్టలు విప్పాలని బలవంతం చేసేవాడని, అతని ఇష్టానికి అభ్యంతరం తెలపడంతో కొట్టేవాడని మహిళ ఆరోపించింది. తన భర్త అసభ్యకరమైన డిమాండ్లతో ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నట్లు ఆమె పేర్కొంది. భార్తాభర్తల మధ్య తరుచుగా గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఇటీవల ఈ జంట గుజరాత్ లోని ఖోరాజ్ వెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత కూడా తన భర్త వేధిస్తున్నట్లు మహిళ తెలిపింది.
తాజావార్తలు
-
Japan Cricket Team: జపాన్ ఆటగాళ్ల పేర్లు చూస్తే మైండ్ బ్లాంక్..? మన కామెంటేటర్లకు చుక్కలే పో..!
-
Ameesha Patel: హీరోయిన్ల స్టార్‌డమ్‌పై అమీషా సంచలన కామెంట్స్.. నిర్మాతల డబ్బుతో హంగామా ఎందుకంటూ ఫైర్!
-
Hyderabad: రూ.10 కోసం ప్రాణం తీశారు.. హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్ దారుణ హత్య
-
Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రేపే ‘నారాయణమ్మ’ మాస్ సాంగ్ రిలీజ్!
-
Mohit Sharma: హార్దిక్ పాండ్యాకు సరితూగడు.. నితీష్ రెడ్డిపై అంచనాలు వద్దు!
ట్రెండింగ్
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!