Meerut Murder: భార్య గొంతు కోసింది, లవర్ తల నరికాడు.. మీరట్ హత్యలో భయంకర నిజాలు..
- మీరట్ హత్య కేసులో సంచలన విషయాలు..
- సౌరభ్ గొంతు కోసిన భార్య ముస్కాన్..
- ఈ తర్వాత అతడి తల నరికిన లవర్ సాహిల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Meerut Murder: మీరట్ మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్ దారుణహత్యలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న సౌరభ్, తన కుమార్తె బర్త్ డే కోసం ఇండియాకు తిరిగి వచ్చిన సమయంలో, భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె లవర్ సాహిల్ శుక్లాలు కలిసి కత్తితో దాడి చేసి హతమార్చారు. శరీరాన్ని ముక్కులుగా చేసి డ్రమ్ములో వేసి, సిమెంట్‌తో కప్పేశారు. ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. డ్రగ్స్ బానిసలుగా మారిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి, జైలుకు తరలించారు.
Read Also: Robinhood: డేవిడ్ వార్నర్ పై షాకింగ్ కామెంట్స్.. బహిరంగ క్షమాపణలు చెప్పిన నటుడు రాజేంద్రప్రసాద్
Also Read
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
ఇదిలా ఉంటే, ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నేరం జరగడానికి 8 రోజుల ముందు ప్రధాన నిందితురాలైన భార్య ముస్కాన్ రూ. 800కు రెండు కత్తులు కొనుగోలు చేసి, అనేక సార్లు ఎలా పొడవాలో రిహార్సల్ చేసిందని పోలీసులు కనుగొన్నారు. ముస్కాన్ కత్తితో చంపేయడంపై అనుమానం రావడంతో, గొంతు కోసే రేజర్‌ని కొనుగోలు చేసింది. సౌరభ్ తలను శరీరం నుంచి వేరు చేయడానికి ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది.
మార్చి 3 రాత్రి నిద్రమాత్రలు ఇచ్చిన తర్వాత, కత్తితో మూడుసార్లు పొడిచి, గొంతు కోసి ముస్కాన్ హత్య చేసింది. సాహిల్ తలని మొండం నుంచి వేరు చేశాడు. దీని కోసం అతను కత్తిని ఉపయోగించినట్లు తెలిసింది. ఆ తర్వాత ఇద్దరూ శరీరాన్ని 15 ముక్కలుగా నరికేసింది, డ్రమ్‌లో వేసి, సిమెంట్‌తో కప్పేశారు. ముందుగా శరీరాన్ని డ్రమ్‌లో వేసి, మట్టి పోసి మొక్కల్ని నాటడమే ప్రధాన ఉద్దేశంగా ముందుగా ఉంది. అయితే, దుర్వాసన వస్తుందని తెలుసుకుని, డ్రమ్‌ని సిమెంట్‌తో నింపేశారు. డ్రమ్ బరువును ఇద్దరూ అంచనా వేయలేకపోయారు. దానిని పారవేయడానికి కార్మికులను పిలిచినప్పటికీ వారు దానిని ఎత్తలేకపోయారు. ముస్కాన్ భయపడి తన తల్లిదండ్రుల వద్ద హత్య గురించి చెప్పింది.
తాజావార్తలు
-
Jantar Mantar: కన్నీళ్లకు సాక్షి.. విప్లవాలకు వేదిక.. జంతర్ మంతర్ కథ ముగిసినట్టేనా?
-
Saudi: సౌదీలో రెడ్ అలర్ట్.. బంకర్లోకి వెళ్లిపోయిన యువరాజు
-
Tilak Varma: అంత నిర్లక్షమా.. బీచ్‌లో వాకింగ్ చేస్తున్నావా ఏంటి?.. తెలుగు ఆటగాడిపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
Papikondalu Boating: 70 రోజుల విరామం.. నేటి నుంచి పాపికొండలు విహారయాత్ర!
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్‌లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!