Extramarital affair: లవర్ తో కలిసి భర్తను హతమార్చిన భార్య.. ఉప్పును ఉపయోగించి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Extramarital affair: వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాలను పాడు చేస్తున్నాయి. ముఖ్యంగా మహిళలు క్షణకాలం శారీరక సుఖం కోసం భర్తలను దారుణంగా చంపేస్తున్నారు. ఇలాంటి ఘటనలు దేశంలో చాలా జరుగుతున్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేసింది. అతని మృతదేహాన్ని దొరకకుండా భారీ స్కెచ్ వేసింది. ఇలాంటి నేరాలు ఎంత దాచాలనుకున్నా పోలీసులకు ఎప్పుడో అప్పుడు తెలిసిపోతుంటాయి. ఈ కేసులో కూడా నిందితులు పోలీసులకు చిక్కారు.
Read Also: Ab De Villers: కొన్ని సంవత్సరాలలో భారత కెప్టెన్‌గా సంజు శాంసన్: ఏబీ డివిలియర్స్
Also Read
- Childhood Trauma: కళ్ల ముందే తల్లి హత్య.. ఈ చిన్నారుల ఆవేదన చూస్తే కన్నీళ్లు ఆగవు!
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
- Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
- School Van Hit by Train: ఘోర ప్రమాదం... స్కూల్ వ్యాన్ ను ఢీకొట్టిన రైలు.. ఇద్దరు చిన్నారులతో సహా ముగ్గురు మృతి
పశ్చిమ బెంగాల్ లోని పురూలియాలో గత నెలలో జూడాన్ మహతో అనే 45 ఏళ్ల వ్యక్తిని భార్య ఉత్తర, ఆమె లవర్ క్షేత్రపాల్ మహతోతో కలిసి హత్య చేసింది. జైపూర్ నివాసి అయిన క్షేత్రపాల్ కు ఉత్తర లు కలిసి జూడాన్ ను అంతమొందించడానికి ప్లాన్ వేశారు. అతడిని చంపేసి వీరిద్దరు సుఖంగా ఏ అడ్డు లేకుండా జీవించాలని అనుకున్నారు. క్షేత్రపాల్ సూచించిన విధంగానే భార్య ఉత్తర జూడాన్ ను పదునైన ఆయుధం ఉపయోగించి చంపేసింది.
అయితే నేరం బయటపడకుండా ఉండేందుకు జూడాన్ మృతదేహం త్వరగా కుళ్లిపోయేలా ఉప్పును ఉపయోగించాలని పథకం వేశారు. పాతిపెట్టే ముందు ఉప్పును ఉపయోగించింది. అయితే జూడాన్ కుమారుడు అతని మృతదేహాన్ని మార్చి 26న కనుగొన్నాడు. ఈ కేసుపై పోలీసులు హత్యనేరాన్ని నమోదు చేశారు. విచారణ కొనసాగుతుండగా ఉత్తరే తన భర్తను హత్య చేసిందని పోలీసులు అనుమానించారు. తమదైన శైలిలో పోలీసులు విచారించగా క్షేత్రపాల్ తో ఉన్న వివాహేతర సంబంధం గురించి చెప్పింది. ఈ హత్య చేసిన తర్వాత పరిస్థితి సద్దుమణిగే వరకు క్షేత్రపాల్ జార్ఖండ్ లో తలదాచుకోవాలని అనుకున్నాడు. అయితే ఆచూకీ తెలుసుకున్న పోలీసులు అతడిని పట్టుకున్నారు. పురూలియా జిల్లా కోర్టులో హజరుపరిచారు. అతడికి ఐదురోజుల పోలీస్ కస్టడీని విధించింది కోర్టు.
తాజావార్తలు
-
72nd National Film Awards: ఉత్తమ నటుడు కిరీటం వీళ్లిద్దరికీ.. జాతీయ ఉత్తమ నటిగా!
-
Abhishek Banerjee: “తిరిగి రండి, గంటలో రాజీనామా చేస్తా”.. అభిషేక్ బెనర్జీ సంచలన ప్రకటన..
-
Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
-
ENG Vs IND 3rd ODI: మెన్ ఇన్ బ్లూ టార్గెట్ లార్డ్స్.. 22 ఏళ్ల నిరీక్షణకు తెరదించే సమయం వచ్చేసింది..
-
Committee Kurrollu: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’కు అరుదైన గౌరవం
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!