Illicit Relationship: కూతురి అత్తగారితో లేచిపోయిన వ్యక్తి.. చివరకు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Illicit Relationship: సభ్య సమాజం తలదించుకునేలా, ఇలా కూడా అక్రమ సంబంధం పెట్టుకుంటారా అని నోరెళ్ల పెట్టేలా ఓ వ్యక్తి, ఓ మహిళ అనైతిక సంబంధం పెట్టుకున్నారు. ఏకంగా కూతురి అత్తగారితో లవ్ లో పడ్డాడు ఓ వ్యక్తి. ఇద్దరూ కూడా ఇంట్లో నుంచి పారిపోయారు. చివరకు ఈ సంబంధాన్ని బంధువులు వ్యతిరేకించడంతో తనువు చాలించారు. నడి వయస్కులైన ఈ జంట చివరకు ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు తెలిపారు.
వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ లోని లఖింపూర్‌కి చెందిన 44 ఏళ్ల రామ్ నివాస్ రాథోడ్ భార్య చనిపోయింది. అతనికి ఒక కుమార్తె ఉంది. తన కూతురిని ఆశారాణి అనే మహిళ కొడుకుకి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుని మేలో నిర్ణయానికి వచ్చారు. ఆశారాణికి అప్పటికే ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
Also Read
- Refrigerator Blast: ఇంట్లో ఫ్రిజ్ పేలి భారీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం
- Nayeem Mu*rder: నాగోల్లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
Read Also: Coconut Water: కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా..!
ఆశారాణి కొడుకుతో తన కుమార్తె వివాహం ఫిక్స్ కావడంతో రామ్ నివాస్ తరుచుగా ఆమె ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలోనే ఆశారాణితో ప్రేమలో పడ్డాడు. సెప్టెంబర్ 23న రామ్ నివాస్, ఆశారాణి ఇద్దరు ఇంటి నుంచి పారిపోయారు. దీంతో మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పటి నుంచి పోలీసులు వీరిద్దరి కోసం వెతుకుతున్నారు. ఈ వ్యవహారంలో వీరిద్దరి తీరుపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అనైతిక సంబంధం గురించి తెలిసి వారంతా వ్యతిరేకించారు.
బంధువుల నుంచి వ్యతిరేకత రావడం, పోలీసులు వెతుకుతుండటంతో ఇద్దరు మనస్తాపంతో తమ ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రేమను వదులుకోలేక ఇద్దరూ ప్యాసింజర్ రైలు కింద పడి చనిపోయారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Wedding Date Confirmed: క్రికెటర్ రింకు సింగ్, ఎంపీ ప్రియా సరోజ్ల పెళ్లి తేదీ ఫిక్స్..!
-
China vs US: AI ఏ అగ్రరాజ్యానికీ సొంతం కాదు.. అమెరికాకు చైనా వార్నింగ్..
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Sigma Telugu Release: తెలుగు రాష్ట్రాల్లో సందీప్ కిషన్ ‘సిగ్మా’ భారీగా రిలీజ్.. మైత్రి, ఎన్వీఆర్ చేతికి థియేట్రికల్ రైట్స్!
-
Mamitha Baiju : ఏడాది తిరగకుండా.. రూ. 1000 కోట్ల క్లబ్లో మమిత బైజు
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!