Physical relations: అత్తతో శారీరక సంబంధానికి కోడలిపై ఒత్తిడి.. బ్లేడ్‌తో దాడి..
- ఉత్తర్ ప్రదేశ్‌లో అరాచకం..
- అత్తతో శారీరక సంబంధం పెట్టుకోవాలని వేధింపులు..
- పోలీసులకు ఫిర్యాదు చేసిన కోడలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Physical relations: ఉత్తర్ ప్రదేశ్ ఆగ్రాకు చెందిన ఓ మహిళ, తన అత్తగారిపై సంచలన ఆరోపణలు చేసింది. అత్తగారు బలవంతంగా శారీరక సంబంధం పెటుకోవడంతో సహా హింస, వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎఫ్ఐఆర్ ప్రకారం.. బాధిత మహిలకు 2022లో జీపూర్ జిల్లాలో అలోక్ ఉపాధ్యాయ్‌ను వివాహం జరిగింది. వివాహం తర్వాత నుంచి వేధింపులు ప్రారంభమైనట్లు ఫిర్యాదులో పేర్కొంది.
Read Also: Afghanistan: ప్రపంచ క్రికెట్లో ఆఫ్ఘనిస్తాన్ ఎదుగుదలలో భారత్ కీలక పాత్ర.. ఏం చేసిందంటే..
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
అత్తగారు శారీరక సంబంధం కోసం ఒత్తిడి చేశారని ఆమె ఆరోపించింది. మహిళ నిరాకరించడంతో, బ్లేడుతో అత్త దాడి చేసింది. దీంతో ఆమె చేతిపై ఐదు గాయాలు కావడంతో కుట్లు వేయాల్సి వచ్చిందని చెప్పింది. ఆడపడుచు తన బట్టలను లాక్కుని, ఒక రూంలో బంధించి నెల పాటు ఒకే డ్రెస్సుపై ఉంచారని ఆరోపించింది. దీనికి తోడు వరకట్నం, శారీరక వేధింపులు నిరంతరం జరిగేవని చెప్పింది.
2023లో తనకు మగబిడ్డ పుట్టిన తర్వాత వేధింపులు ఎక్కువైనట్లు చెప్పింది. పిల్లల చట్టబద్ధతను ప్రశ్నించిన భర్త, ఆమెను శారీరకంగా వేధించాడు. కొట్టడంతో పాటు బాధిత మహిళను ఇంటిలోనుంచి గెంటేశాడు. ఇరుగుపొరుగు వారు జోక్యం చేసుకోవడంతో ఆమెను తిరిగి ఇంట్లోకి అనుమతించారు. ఈ గొడవల నేపథ్యంలో కొద్ధి రోజుల క్రితం మహిళ తండ్రి ఆమెను ఆగ్రాలోని పుట్టింటికి తీసుకెళ్లాడు. అయితే, ఈ నెల ప్రారంభంలో మహిళ అత్తామామలు రాజీ కోరుతూ ఆమెను తిరిగి తమ ఇంటికి తీసుకువచ్చారు. ఆ తర్వాత మళ్లీ మహిళపై వేధింపులు ప్రారంభయ్యాయి. జూన్ 7న గొడవ జరిగింది. దీంతో విసుగుచెందిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తాజావార్తలు
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!