Andrapradesh : అన్నమయ్య జిల్లాలో విషాదం.. డీజీల్ ట్యాంకు శుభ్రం చేసేందుకు వెళ్లి ముగ్గురు మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లాలోని పెట్రోల్ బంక్ లో డీజీల్ ట్యాంక్ శుభ్రం చేసేందుకు వెళ్లిన ముగ్గురు కార్మికులు మృతి చెందారు.. ఒకేసారి ముగ్గురు మృతి చెందడంతో విషాదఛాయలు అలుముకున్నాయి.. సోమవారం నాడు ముగ్గురు కార్మికులు ట్యాంకును క్లీన్ చెయ్యడానికి అందులోకి దిగారు..ట్యాంకు ను క్లీన్ చేస్తున్న సమయంలో విషవాయువులు వెలువడటంతో ఊపిరి ఆడక ముగ్గురు చనిపోయారు..
లోపలికి వెళ్లిన వాళ్ళు ఎంతసేపైనా రాకుంటే అగ్నిమాపక సిబ్బందికి బంక్ యాజమాన్యం సమాచారం ఇచ్చింది. అగ్నిమాపక సిబ్బంది రెండు గంటలకు పైగా కష్టపడి డీజీల్ ట్యాంకులో పడిపోయిన ముగ్గురిని బయటకు తీసుకు వచ్చారు. ఐదేళ్లుగా డీజీల్ ట్యాంకును శుభ్రపర్చలేదు. అయితే ఇవాళ శుభ్రపర్చేందుకు కార్మికులు దిగారు. అయితే డీజీల్ ట్యాంకులో విషవాయివులు వెలువడడంతో చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు..
Also Read
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
- UP Crime News: యువతిపై సామూహిక అత్యాచారం.. నలుగురు పోలీసు, సీఆర్పీఎఫ్ సిబ్బంది అరెస్ట్
- Tragedy: స్లీపర్ బస్సు అగ్నికి ఆహుతి.. 9 మంది ప్రయాణికులు మృతి
- Dating App Scam: డేటింగ్ యాప్ మాయ.. లాయర్‌కు 5 కోట్లు కుచ్చుటోపి..!
డీజీల్ ట్యాంక్ నుండి బయటకు తీసిన ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఈ ముగ్గురు మృతి చెందినట్టుగా వైద్యులు ధ్రువీకరించారు..మృతి చెందినవారు హెచ్‌పీసీఎల్ కాంట్రాక్టు కార్మికులుగా గుర్తించారు. అయితే ఆ ముగ్గురు ఒకే జిల్లాకు కడప జిల్లాకు చెందిన పెండ్లిమర్రికి చెందిన రవి, ఆనంద్ , సీకే దిన్నె కు చెందిన శివ లు గా గుర్తించారు.. వారి కుటుంబాలకు అధికారులు ఆర్థిక సాయాన్ని కూడా ప్రకటించినట్లు సమాచారం..
తాజావార్తలు
-
Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
-
LPG Cylinder: ఎల్పీజీ సిలిండర్ల డెలివరీ ఆగిపోతుందా? అక్టోబర్ 1 నుంచి మారనున్న నిబంధనలు..
-
Off The Record: వైసీపీ మేయర్ అభ్యర్థిగా ఆనం వారసుడా? అసలు కథ ఏంటి?
-
XI Jinping: ‘‘ AI మనుషుల కంట్రోల్లోనే ఉండాలి’’.. వైట్‌హౌజ్‌లో జిన్‌పింగ్ పిలుపు..
-
Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో సుకుమార్ సినిమా లేనట్టేనా? అసలు కథ ఇదేనా!
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!