స్కానింగ్ కోసం వస్తే.. ఇంజక్షన్ ఇచ్చి ప్రాణాలు తీశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శంషాబాద్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. స్కానింగ్ కోసం వచ్చిన మహిళకు ఇంజక్షన్ ఇవ్వడంతో వికటించి మృతి చెందింది. వివరాల్లో వెళితే.. శంషాబాద్ పరిధిలోని తేజస్విని స్కానింగ్ సెంటర్‌కు రంగారెడ్డి జిల్లా కొందుర్గు చౌదరిగుడా గ్రామానికి చెందిన కవిత అనే మహిళ స్కానింగ్ కోసం వచ్చింది. అయితే ఈ నేపథ్యంలో తేజస్విని స్కానింగ్ సెంటర్ సిబ్బంది కవితకు ఇంజక్షన్ ఇచ్చారు.
ఇంజక్షన్ ఇచ్చిన అనంతరం కవిత మృత్యవాత పడింది. దీంతో కవిత మృతికి తేజస్విని స్కానింగ్ సెంటర్ వారే కారణమని సదరు స్కానింగ్ సెంటర్ ముందు మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో విషయం తెలుసుకున్న పోలసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
తాజావార్తలు
-
AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కేజీ ఉల్లిపాయలు.. నెలకు 2 కేజీలు..
-
ACB Raids : నిమ్స్ అధికారిపై ఏసీబీ సోదాలు.. బినామీల ఇళ్లలో కీలక పత్రాలు
-
Thackeray Brothers: CJP ఆందోళనకు ఉద్ధవ్, రాజ్ ఠాక్రేల మద్దతు.!
-
Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
-
Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!