Thailand: బౌద్ధ సన్యాసులనే ట్రాప్ చేసిన యువతి.. ప్రయివేట్ వీడియోలతో రూ. 102 కోట్లు వసూల్..
- బౌద్ధసన్యాసులకు వలపు వల
- 9 మంది బౌద్ద సన్యాసులతో సంబంధాలు
- ప్రయివేట్ ఫోటోలు.. వీడియోలతో బెదిరింపు
- మిస్ గోల్ఫ్‌గా పేరు పెట్టారు
- ఆమెకు అక్కడి పోలీసులు మిస్ గోల్ఫ్‌గా పేరు
- 2024లో హనీ ట్రాప్ షురూ చేసిన యువతి
- ఖర్చుల కోసం రూ. 1.81 కోట్లు ఇవ్వాలని డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
థాయ్‌లాండ్‌లో ఓ యువతి విసిరిన వలపు వల ఆ దేశాన్ని షేక్ చేస్తోంది. ఏకంగా బౌద్ధ సన్యాసులనే ట్రాప్ చేసింది ఆ యువతి. అంతే కాదు మూడేళ్ల నుంచి వారి వద్ద నుంచి రూ. 102 కోట్లు కొల్లగొట్టింది. 2024లో ఈ యువతి హనీ ట్రాప్ షురూ చేసింది. ఓ సన్యాసితో సంబంధం ఏర్పరచుకుంది. వారికి ఒక బిడ్డ కూడా జన్మించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఖర్చుల కోసం రూ. 1.81 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఫొటోలు, వీడియోలతో బ్లాక్మెయిల్ చేసింది. ఆ బౌద్ధ సన్యాసి నుంచి డబ్బులు గుంజిన తర్వాత అదే తరహా మోసానికి అలవాటు పడింది మిస్ గోల్ఫ్. ఈ విధంగానే మరో 9 మందితో లైంగిక సంబంధాలు పెట్టుకుంది. వారితో సన్నిహితంగా ఉన్న సమయంలో ఫోటోలు, వీడియోలు తీసుకోవడం.. బెదిరించడం.. డబ్బులు గుంజడం నిత్యకృత్యంగా పెట్టుకుంది. ఇలా ఏకంగా వారి నుంచి 3 ఏళ్లలో 102 కోట్ల రూపాయల వరకు లాగింది.
READ MORE: Lashkar-e-Taiba: “పహల్గాం దాడి”కి పాల్పడిన ఉగ్రసంస్థ తన స్థావరాన్ని మార్చుతోంది.. ఎందుకంటే..
Also Read
- Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
- Drushyam 4: దృశ్యం తరహాలో పాల వ్యాపారి స్కెచ్.. చివరికిలా దొరికిపోయాడు
- AJMEER MURDER: మొగుడిపై కోపంతో.. అతని కుటుంబాన్ని బలితీసుకున్న మొదటి భార్య..
- Vijayawada: నమ్మకస్థురాలే రక్తం పారించింది.. అమెరికాలోని కుమార్తె మాట్లాడుతుండగా..!
ఇటీవల జూన్‌లో ఒకరు సన్యాసానికి దూరమయ్యారు. దీంతో పోలీసులు ఈ అంశంపై దృష్టి సారించారు. దీంతో మిస్ గోల్ఫ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆమెను అరెస్ట్ చేసి విచారించారు. ఆమె.. బౌద్ధ సన్యాసులను మోసం చేయడానికి దాదాపు 80 వేల ఫోటోలు, వీడియోలు తీసినట్లు గుర్తించారు. ఇప్పుడు ఆమెపై పోలీసులు మనీలాండరింగ్, దోపిడీ తదితర కేసులు నమోదు చేశారు. ఇటీవల థాయ్‌లాండ్‌లో సన్యాసులు లైంగిక, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాల్లో పాల్గొంటున్నారనే విమర్శలు అధికమయ్యాయి. ఇప్పుడు ఈ ఘటన అక్కడి బౌద్ధ సంస్థను మరింతగా కుదిపేసింది. ఈ ఘటనపై థాయ్ బౌద్ధానికి సంబంధించిన పాలక సంస్థ సంఘ సుప్రీం కౌన్సిల్ తీవ్రంగా స్పందించింది. సన్యాసుల విషయంలో ఉన్న నియమ నిబంధనలను సమీక్షిస్తామని తెలిపింది. మొత్తంగా బౌద్ధసన్యాసుల అంశం ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తోంది. ఈ ఘటనతో థాయ్‌లాండ్ చక్రవర్తి 81 మంది బౌద్ధ సాధువులకు ఉన్న రాయల్ హోదాను రద్దు చేశారు. అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు..
READ MORE: CM Revanth Reddy : భారీ వర్షాల హెచ్చరికలతో అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
తాజావార్తలు
-
West Bengal: మమతకు భారీ షాక్.. 80 మందిలో 20 మంది ఎమ్మెల్యేలే హాజరు!
-
Online Cybersecurity Course: ఫ్రాడ్గాళ్లకు చెక్.. ఈ 150నిమిషాల ఫ్రీ కోర్సు నేర్చుకుంటే మీ జేబు చాలా సేఫ్!
-
IPL 2026 Prize Money: ఛాంపియన్‌కు రూ.20 కోట్లు.. మరి SRH, రాజస్థాన్ జట్లకు దక్కిన ప్రైజ్ మనీ ఎంతంటే?
-
Ration Dealers: రేషన్ డీలర్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం.. అర్హులు వీరే..
-
Iran War: F-15 కూల్చివేత వెనక చైనా హస్తం.. ఇరాన్‌కు డ్రాగన్ కంట్రీ సాయం..
ట్రెండింగ్
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!