Iran War: F-15 కూల్చివేత వెనక చైనా హస్తం.. ఇరాన్‌కు డ్రాగన్ కంట్రీ సాయం..
- ఇరాన్లో కూలిన అమెరికా F-15పై కొత్త సంచలన నివేదిక.
- చైనా తయారు చేసిన MANPADS క్షిపణితో దాడి జరిగి ఉండొచ్చని అనుమానం.
- ఇరాన్‌కు రాడార్, సైనిక సాంకేతికత అందించిందన్న ఆరోపణలు.
- ఘటనతో అమెరికా-చైనా సంబంధాల్లో కొత్త ఉద్రిక్తతలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran War: ఇరాన్-అమెరికా యుద్ధంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత నెల ఇరాన్ అమెరికాకు చెందిన F-15E స్ట్రైక్ ఈగిల్ యుద్ధవిమానాన్ని కూల్చేసింది. చైనా తయారు చేసిన భుజంపై నుంచి ప్రయోగించే క్షిపణి(మ్యాన్‌పాడ్స్)తో కూల్చి ఉండొచ్చని తాజా నివేదిక ఒకటి చెబుతోంది. ఇదే నిజమైతే ఈ యుద్ధంలో చైనా ఇరాన్‌కు సహాయం చేసినట్లే.
ఈ నివేదికను అమెరికా మీడియా సంస్థ ఎన్బీసీ న్యూస్ ప్రచురించింది. రిపోర్టు ప్రకారం, చైనా నుంచి ఇరాన్‌కు సైనిక సాయం అందొచ్చని అమెరికన్ అధికారులు అనుమానిస్తున్నారు. స్టెల్త్ ఫైటర్ జెట్లను గుర్తించే రాడార్ వ్యవస్థ, లాంగ్ రేంజ్ నిఘా సాంకేతికతను చైనా ఇరాన్‌కు అందించినట్లు తెలుస్తోంది.
Also Read
- Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
ఇదే సమయంలో భుజంపై నుంచి ప్రయోగించే క్షిపణి దాడిలో తమ యుద్ధ విమానం కూలిపోయినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా పేర్కొన్నారు. సుమారు 7 అడుగుల పొడవు, 40 పౌండ్ల బరువు ఉండే ఈ తరహా క్షిపణులు తక్కువ ఎత్తులో ప్రయాణించే విమానాలను టార్గెట్ చేసి దాడులు చేస్తాయి.
ఇరాన్ దాడి తర్వాత విమానంలో ఇద్దరు పైలట్లు ఎజెక్ట్ అయ్యారు. ఒక పైలట్‌ను 7 గంటల్లోనే యూఎస్ దళాలు రక్షించగా, మరో పైలట్ జాగ్రోస్ పర్వాతాల్లో దాక్కోవడంతో అతడిని గుర్తించడానికి 36 గంటల సమయం పట్టింది. రెండో పైటల్ను రక్షించేందుకు యూఎస్ ఇరాన్ భూభాగంలో భారీ ఆపరేషన్ నిర్వహించాల్సి వచ్చింది.
తాజావార్తలు
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
-
VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!