Ahmedabad: మైనర్ బాలికని లేపుకెళ్లిన యువకుడు.. బాలిక కుటుంబం చేతిలో తల్లి హతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ahmedabad: పొరుగున ఉన్న మైనర్ అమ్మాయిని ఓ యువకుడు లేపుకుపోవడం ఇరు కుటుంబాల మధ్య తీవ్ర ఘర్షణకు కారణమైంది. చివరకు యువకుడి తల్లి హత్యకు దారి తీసింది. అహ్మదాబాద్ లోని మన్సాలోని జరిగిన విషాద సంఘటనలో శిల్పా ఠాకూర్ అనే మహిళని కొట్టడంతో ఆమె చనిపోయింది. బాలిక తిరిగి వచ్చిన వారం తర్వాత ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకుంది.
Read Also: Tutankhamun: ఎట్టకేలకు ఈజిప్టు రాజు ‘‘టూటన్‌ఖామున్ శాపం’’ అసలు నిజాలు తెలిశాయి..
Also Read
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
మన్సాలోని రిధోల్ గ్రామానికి చెందిన మహేష్ ఠాకూర్ అనే వ్యక్తి తన 19 ఏళ్ల కిషన్ తమ ప్రాంతంలోని మైనర్ బాలికతో పారిపోయాడని ఫిర్యాదు చేశాడు. అనంతరం బాలిక కుటుంబం కూడా ఏప్రిల్ 19న కిషన్‌పై ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత కిషన్, సదరు మైనర్ బాలిక తమతమ ఇళ్లకు తిరిగి వచ్చారు. తదనంతర పరిణామాల్లో ఠాకూర్ కుటుంబం తమ నివాసాన్ని తాత్కాలికంగా చరదాకు మార్చింది. శుక్రవారం బాలిక కుటుంబం, ఠాకూర్ ఫ్యామిలీ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
ఈ క్రమంలో పరిస్థితి విషమించింది. ఠాకూర్ కుటుంబంపై దాడి చేశారు. ఈ క్రమంలో గొడవను అడ్డుకునేందుకు ప్రయత్నించి శిల్పాఠాకూర్‌పై కర్రలు, కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో మహేష్ ఠాకూర్ తల్లి గాజీ ఠాకూర్, తండ్రి మోహన్ ఠాకూర్లకు కూడా గాయాలయ్యాయి. శిల్పా అక్కడికక్కడే మరణించగా.. గాజా, మోహన్ భాయ్‌లను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మైనర్ బాలిక కుటుంబంపై హత్యా నేరం నమోదు చేశారు. ఘటన తర్వాత నుంచి కుటుంబం పరారీలో ఉంది.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!