School Violence: టీచర్‌ను పొట్టు పొట్టు కొట్టిన పేరేంట్స్..
- గొడవ పడిన విద్యార్థులను చెంపదెబ్బలు కొట్టిన టీచర్..
- టీచర్ తనను కొట్టిండని తల్లిదండ్రులకు విద్యార్థి ఫిర్యాదు..
- పాఠశాలకు వచ్చి టీచర్‌పై దాడికి దిగిన స్టూడెంట్స్ పేరేంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
School Violence: బీహార్‌లోని గయా జిల్లాలో తమ కొడుకును కొట్టిన టీచర్‌పై విద్యార్థి తల్లిదండ్రులు దాడి చేసిన ఘటన తాజాగా బయటకు వచ్చింది. ఆ విద్యార్థి పేరెంట్స్ స్కూల్ కి వచ్చి ఉపాధ్యాయుడిపై విచక్షణా రహితంగా దాడికి దిగారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర దుమారం రేపింది. అయితే, వివరాల్లోకి వెళితే.. ఐదో తరగతిలో ఇద్దరు పిల్లలు కొట్టు కోవడంతో రాకేష్ అనే టీచర్ వారిని ఆపి ఇరువురిని చెంప దెబ్బలు కొట్టారు.
Read Also: CJI BR Gavai: ‘‘మరాఠీ’’ మీడియంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు..
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
అయితే, అందులో ఒక స్టూడెంట్ తనను టీచర్ కొట్టిన విషయం పేరేంట్స్ కు ఫిర్యాదు చేయడంతో.. వారు కోపంతో క్షణాల్లోనే పాఠశాలకు చేరుకున్నారు. ఈ క్రమంలో ఆ విద్యార్థి తల్లిదండ్రులు ఉపాధ్యాయుడు రాకేష్ పై పిడిగుద్దులు, చెంప దెబ్బలతో రెచ్చిపోయి దాడి చేశారు. అంతటితో ఆగకుండా కర్రలతో కూడా అతడ్ని తీవ్రంగా కొట్టారు. వారిని అడ్డుకోబోయిన మరో టీచర్ పై కూడా దాడికి పాల్పడ్డారు. దీంతో ఆ స్కూల్ లోని స్టూడెంట్స్ భయంతో క్లాస్ రూమ్‌లోకి వెళ్లి దాకున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని.. గాయపడిన సదరు ఉపాధ్యాయులు రాకేష్ రంజన్, ధర్మేంద్ర కుమార్‌లను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అలాగే, ఈ దాడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ये क्या है,आखिर सरकारी कर्मी कब तक असुरक्षित रहेंगे?@bihar_police संज्ञान लें👇
घटना गयाजी जिले के म० वि० शहवाजपुर खिजरसराय प्रखंड की है जहाँ एक छोटी सी बात के लिए परिजन टीचर को मारने-पीटने लगे। शिक्षक ने अपने स्कूल के बच्चों को होमवर्क ना करने पर सिर्फ सामान्य रूप में डाँटा था। pic.twitter.com/2pdXGqMpne— Teacher Info Point (@Teacher_Point) July 6, 2025
తాజావార్తలు
-
Ravindra Jadeja: బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పోస్టుపై జడేజా కన్ను.. ఆ పదవి కోసం జడ్డూ ఏం చేశాడో చూడండి..!
-
AP Liquor Shops: మద్యం దుకాణాల కేటాయింపులో కీలక అప్డేట్..
-
Lenovo ThinkBook 14x: లెనోవా ThinkBook 14x వచ్చేసింది.. 120Hz OLED డిస్ప్లే, Core Ultra ప్రాసెసర్
-
Hanuma Vihari : ఆడకున్నా అవకాశాలు ఇస్తారా, ఇంకెంతకాలం జట్టులో ఉంటాడు.. హనుమ విహారి కీలక వ్యాఖ్యలు!
-
Age Gap Stories : ఏజ్ గ్యాప్ లవ్‌స్టోరీలకు కేరాఫ్ అడ్రస్‌గా యంగ్ హీరో.. ఏకంగా నాలుగు హిట్స్
ట్రెండింగ్
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!