Sons Kill Father: రూ. 3 కోట్ల బీమా డబ్బుల కోసం తండ్రిని చంపిన కొడుకులు..
- రూ. 3 కోట్ల బీమా డబ్బుల కోసం తండ్రిని చంపిన కొడుకులు..
- తమిళనాడు తిరువళ్ళూరు జిల్లా పోదటూరుపేటలో ఘటన..
- తండ్రి హత్యతో కొడుకుల ప్రవర్తనపై పోలీసులకు ఇన్సూరెన్స్ కంపెనీ ఫిర్యాదు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sons Kill Father: చెన్నైలో జరిగిన ఈ దారుణ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. మూడు కోట్ల రూపాయల బీమా డబ్బుల కోసం కన్న తండ్రినే హత్య చేసిన ఘటన తిరువళ్లూరు జిల్లా పోదటూరుపేటలో వెలుగులోకి వచ్చింది. అప్పులు, జల్సాలకు అలవాటు పడిన ఇద్దరు కొడుకులు ఈ నేరానికి పాల్పడ్డారు. అయితే, పోదటూరుపేటకు చెందిన గణేశన్‌కు ఇద్దరు కుమారులు మోహన్ రాజ్, హరి హరన్.. వీరిద్దరికి అప్పుల భారం పెరగడంతో పాటు విలాస జీవనానికి అలవాటు పడటంతో.. ఈజీ మనీ కోసం తండ్రినే టార్గెట్ చేసుకున్నారు. ఆరు నెలల క్రితమే గణేశన్ పేరుతో భారీ మొత్తానికి బీమా చేయించి, ఆయనను హత్య చేయాలని పక్కా ప్రణాళిక రచించారు.
Read Also: India T20 World Cup Squad: టీం నుంచి గిల్, జితేష్ ఔట్.. టీమిండియాకు నష్టమా లేదా వ్యూహాత్మకమా?
Also Read
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
ఇక, తండ్రి మరణాన్ని సహజ ఘటనలా చూపించేందుకు పాము కాటు నాటకం ఆడారు ఇద్దరు కొడుకులు. మొదటిసారి తాచుపాముతో కాటు వేయించే ప్రయత్నం విఫలం కావ్వడంతో, మరోసారి ప్లాన్ మార్చారు. ఈసారి ఏకంగా తండ్రి గణేశన్ మెడకే తాచుపామును చుట్టి ప్రాణాలు తీసినట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే, పాము కాటు ఘటన సమయంలో కొడుకుల ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించడంతో సంబంధిత బీమా కంపెనీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది. చివరకు గణేశన్‌ను హత్య చేసిన అతని ఇద్దరు కుమారులను అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!