Rave Party: తూర్పు గోదావరిలో రేవ్ పార్టీ కలకలం.. ఐదుగురు యువతుల సహా…
- తూర్పు గోదావరి జిల్లాలో రేవ్ పార్టీ కలకలం..
- కోరుకొండ మండలం బూరుపూడిలో రేవ్ పార్టీ..
- ఐదుగురు మహిళలు సహా 19 మంది అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rave Party: న్యూఇయర్ సమీపిస్తున్న సమయంలో తూర్పు గోదావరి జిల్లాలో రేవ్ పార్టీ కలకలం సృష్టించింది.. కోరుకొండ మండలం బూరుపూడి గేటు దగ్గర ఉన్న నాగ సాయి ఫంక్షన్ హాల్‌లో రేవ్ పార్టీ నిర్వహించారు.. జిల్లా ఎస్పీకి వచ్చిన చమచారంతో పోలీసు ప్రత్యేక బృందాలు నాగసాయి పంక్షన్ హాల్‌లో తెల్లవారుజామున తనిఖీలు నిర్వహించారు. గుజరాత్ మైక్రో న్యూట్రియన్స్ ఫెస్టిలైజర్ కంపెనీకి చెందిన సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ఈ పార్టీ ఏర్పాటు చేసికున్నట్టు విచారణలో తేలిందంటున్నారు పోలీసులు.. అయితే, మొత్తంగా 19 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు.. వీరిలో ఐదుగురు మహిళలతోపాటు మరో 14 మంది పురుషులు ఉన్నారు. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుని మహిళలను వైద్య పరీక్షల నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. మహిళలు రాజమండ్రి, కాకినాడ, రంపచోడవరం పరిసర ప్రాంతాలకు చెందినవారిగా గుర్తించారు.. ఇక, పట్టుబడిన పురుషులు గుంటూరు, విజయవాడ, తాడేపల్లిగూడెం, ఏలూరు, పాలకొల్లు, రాజమండ్రికి చెందిన వారిగా చెబుతున్నారు.. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని.. ఇదే సమయంలో రేవ్ పార్టీ నిర్వహణకు అనుమతించిన ఫంక్షన్ హాల్ యజమానిపై కేసు నమోదు చేశామని వెల్లడించారు.. కోరుకొండ సీఐ సత్య కిషోర్..
Read Also: Pawan Kalyan-Nagababu: నాగబాబుకు మంత్రి పదవి.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు!
Also Read
- AP Crime: ఏపీలో బంగ్లా విద్యార్థినిపై అత్యాచారయత్నం.. తప్పించుకునే క్రమంలో నిందితుడు మృతి
- TVK Leader Mu*rd*er: టీవీకే నేత దారుణ హత్య.. వెంటాడి కొడవళ్లతో దాడి.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు
- Delhi Building Collapse: సెకన్లలో కుప్పకూలిన ఐదు అంతస్తుల భవనం.. CCTVలో భయానక దృశ్యాలు, 6 మంది మృతి
- Miami Airport Plane Crash: మయామి విమానాశ్రయంలో ఘోర ప్రమాదం.. అమెజాన్ కార్గో బోయింగ్ 767 కూలి 5 మంది మృతి
తాజావార్తలు
-
Prabhas Fauzi: ఫౌజీ విడుదలపై కొత్త డౌట్స్.. చైతు, దుల్కర్, విశ్వక్ సినిమాల రిలీజ్‌తో డార్లింగ్ ఫ్యాన్స్‌లో టెన్షన్!
-
Nagoya Flooding: ఆసియా క్రీడలకు ముప్పు? నగోయాలో తీవ్ర వరదలు.. వందలాది మంది అథ్లెట్ల తరలింపు
-
YS Jagan: గట్టిగా పోరాడదాం.. జరిగేది కురుక్షేత్ర సంగ్రామం.. స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ కీలక వ్యాఖ్యలు!
-
Padayatra 2.0: పాదయాత్ర 2.0పై వైఎస్ జగన్ క్లారిటీ!
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
ట్రెండింగ్
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
2.5K డిస్ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?