Harassment: నీ ఏజ్ ఏందీ.. కింద గేజ్ ఏందీ.. ట్రైన్ లో ఆ గలీజ్ పనులేంది
- ప్యాసింజర్ రైలులో బాలిక పట్ల ఒక వ్యక్తి అసభ్య ప్రవర్తన
- బాలికను పలుమార్లు తాకేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి
- వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిన మరో వ్యక్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్యాసింజర్ రైలులో బాలిక పట్ల ఒక వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించారు. రైలులో పెద్దగా రద్ధీ లేకపోయినా.. ఓ బాలిక పక్కనే కూర్చుని ఆమెను తాకేందుకు ప్రయత్నించాడు. మరో ప్రయాణికుడు తన మొబైల్‌లో రహస్యంగా చిత్రీకరించాడు. వీడియో తీస్తున్న తోటి ప్రయాణికుడు అతడిని ప్రశ్నించగా.. నిందితుడు పట్టుబడ్డాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
రైలు బోగీలో పెద్దగా రద్దీ లేదు. అయినా ఓ వ్యక్తి బాలిక పక్కన అతికినట్లు కూర్చున్నాడు. రహస్యంగా ఆమెను అనుచితంగా తాకుతూ ఉన్నాడు. ఈ మొత్తం సంఘటనను మరో ప్రయాణికుడు వీడియో తీశాడు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు. వీడియో తీసిన ప్రయాణికుడు నిందితుడిని ప్రశ్నించాడు. మొదట ఆ వ్యక్తి మాట మార్చడానికి ప్రయత్నించాడు. చివరకు తప్పక తన నేరాన్ని పరోక్షంగా అంగీకరించాడు.
Also Read
- Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
ఈ దారుణ ప్రవర్తనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంఘటనపై అధికారిక పోలీసు రికార్డులు ఏవీ లేవు.ఒక పోస్ట్ ప్రకారం, ఈ సంఘటన జనరల్ బోగీలో జరిగింది. “కళ్ళద్దాలు పెట్టుకున్న ఈ వ్యక్తి తన నీచ మనస్తత్వానికి లోనయ్యాడు. సొంత కూతురు వయసు బాలికను అసహ్యకరంగా తాకడానికి ప్రయత్నించాడు. ఇలాంటి మలిన మనసున్న వారే సమాజంలో యువతులను నిత్యం వేధిస్తారు” అని రాశారు.ఒక యూజర్, “రద్దీగా ఉన్న బోగీలో కూడా ఇలాంటి పని చేయటానికి తెగించిన అతడి ధైర్యమే ఆశ్చర్యం. ఇలాంటి వికృత మనస్తత్వ వ్యక్తులకు కఠిన శిక్ష పడాలి” అని కోరారు.మరికొందరు “వీడియో తీసిన వ్యక్తి ఇతడిని ఎందుకు కొట్టలేదు?” అని ప్రశ్నించారు. “అరెస్టు చేయాలి”, “దర్యాప్తు చేసి దోషిగా తేలితే శిక్షించాలి” అని డిమాండ్ చేశారు.
यहां वीडियो देखिए pic.twitter.com/P3Zze73ZvC
— Nitin Prajapati (@Prajapat204) October 19, 2025
తాజావార్తలు
-
Imran khan: సీఈసీకి వ్యతిరేకంగా నిరసన.. 28 లోగా భారత్ విడిచి వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్కు నోటీసు
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్
-
AP Local Body Elections 2026: స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేయాలని హైకోర్టులో పిల్!
-
Sugar Stock Limits: చక్కెర నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు.. నేటి నుంచే అమలు..
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..