ప్యాసింజర్ రైలులో బాలిక పట్ల ఒక వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించారు. రైలులో పెద్దగా రద్ధీ లేకపోయినా.. ఓ బాలిక పక్కనే కూర్చుని ఆమెను తాకేందుకు ప్రయత్నించాడు. మరో ప్రయాణికుడు తన మొబైల్‌లో రహస్యంగా చిత్రీకరించాడు. వీడియో తీస్తున్న తోటి ప్రయాణికుడు అతడిని ప్రశ్నించగా.. నిందితుడు పట్టుబడ్డాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రైలు బోగీలో పెద్దగా రద్దీ లేదు. అయినా ఓ వ్యక్తి బాలిక పక్కన అతికినట్లు కూర్చున్నాడు. రహస్యంగా ఆమెను…