Online Scam: అందమైన ఫొటోలతో ఇస్టాన్‌లో వల.. నమ్మితే జేబులు గుల్ల..!
- గుంటూరులో వెలుగు చేసిన నయా మోసం..
- ఇంస్టాగ్రామ్ లో వర్క్ ఫ్రమ్ హోం అంటూ వల..
- తక్కువ ధరకే వస్తువులు అంటూ మోసం..
- డిపాజిట్ చేసుకుని మోసం చేస్తోన్న ముఠా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Online Scam: సోషల్ మీడియాలో ఏది నిజమో ఏ అబ్దమో తెలియని పరిస్థితి ఏర్పడింది.. ఏ అందమైన ప్రకటన వెనుక ఏ మోసం దాగి ఉందో..? ఏ అందమైన అమ్మాయి చాటింగ్, వీడియో కాల్ వెనుక ఏ కుట్ర కోణం దాగి ఉందో కనిపెట్టడమే కష్టంగా మారిపోయింది.. తాజాగా గుంటూరులో మరో మోసం వెలుగు చూసింది.. ఇంటి దగ్గర ఉండే డబ్బులు సంపాదించొచ్చు అని ఆశ పడిన యువత.. ఆ వర్క్ ఫ్రమ్ హోం విషయం ఏమో గానీ.. జేబులు మాత్రం ఖాళీ చేసుకున్నారు..
Read Also: LLC 2024: గబ్బర్ గర్జించినా.. గుజరాత్ గ్రేట్స్‌కు తప్పని ఓటమి!
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
గుంటూరులో వెలుగు చేసిన నయా మోసానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. ఇంస్టాగ్రామ్ లో వర్క్ ఫ్రమ్ హోమం అంటూ యువకులకు వల వేస్తున్నారు.. మీరు ఇంట్లో కూర్చొనే నెలకు 50,000 వేల వరకు సంపాదించుకోవచ్చు అంటూ ఓ ప్రకటన ఇచ్చారు.. తమను సంప్రదించిన యువకులకు.. అందమైన యువతీతో వీడియో సందేశాలు పంపించారు.. ఇలా యువతను ఆకర్షించేందుకు ఆన్‌లైన్‌లో స్కామ్‌లతో కొత్త ఎత్తులు వేశారు.. అయితే, ఈ టీంలో చేరాలంటే విడతల వారీగా డబ్బు చెల్లించాలని ఒక్కొక్కరి నుంచి రూ.12,000 వసూలు చేశారు.. సోప్‌లు, కూల్‌డ్రింక్స్, తదితర కిరణా వస్తువులు, తక్కువ ధరకే ఇస్తామని.. 50 వేల రూపాయల విలువైన సరుకులు పాతిక వేలకు ఇస్తామని, నమ్మించి డబ్బు జమ చేయించుకుంది ఆన్‌లైన్ ముఠా.. ఇక, ఆ మొత్తాన్ని జమ చేసిన తర్వాత తమ ఫోన్లకు ఎలాంటి రిప్లే ఇవ్వకపోవడంతో.. తాము మోసపోయామని గ్రహించిన బాధితులు.. గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తాజావార్తలు
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
ట్రెండింగ్
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!