Rayachoti Crime: పిల్లలతో సహా పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న తల్లి.. ముగ్గురు సజీవదహనం..
- అన్నమయ్య జిల్లా రాయచోటిలో విషాదం..
- ఇద్దరు పిల్లలు.. తల్లి మృతి..
- పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న తల్లి..
- ముగ్గురూ సజీవదహనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rayachoti Crime: అన్నమయ్య జిల్లా రాయచోటిలో విషాదం నెలకొంది.. తన ఇద్దరు పిల్లలతో కలిసి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది ఓ తల్లి.. ఈ ఘటనలో ముగ్గురూ సజీవదహనం అయ్యారు.. ఈ ఘటనలో రమా (35) తల్లి.. ఇద్దరు పిల్లలు మను (7 ఏళ్ల బాబు), మన్విత (ఐదేళ్ల పాప) ప్రాణాలు విడిచారు.. మంటల్లో కాలిపోయారు రమా, మను, మన్విత.. రాయచోటి కొత్తపేటలోని తొగటవీదిలో ఈ ఘటన జరిగింది.. అయితే, జీవనోపాధి కోసం మూడేళ్ల క్రితం కువైట్‌కి వెళ్లారు మృతురాలి భర్త రాజా.. అయితే, ఏం సమస్య వచ్చిందో తెలియదు.. కానీ, ఈ రోజు తెల్లవారుజామున తన పిల్లలతో పాటు పెట్రోల్ పోసుకొని నిప్పుంటించుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది..
Read Also: LRS Scheme: ఎల్‌ఆర్‌ఎస్ స్కీమ్.. 25 లక్షల దరఖాస్తులు..!
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
ఇక, రాయచోటి పట్టణం కొత్తపేటలోని తొగటవీధిలో జరిగిన ప్రమాద స్థలాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పరిశీలించారు.. ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు.. ప్రమాద ఘటనపై పోలీసులను అడిగి వివరాలు తెలుసుకున్నారు మంత్రి.. ప్రమాదం ఎలా జరిగింది? ప్రమాదానికి గల కారణాలను త్వరితగతిన గుర్తించాలని పోలీసులను ఆదేశించారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. కాగా, తన పిల్లలతో సహా రమా ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అనేది తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
Sonam Wangchuk: “అందుకే ఢిల్లీ నిరసనకు దూరంగా ఉన్నా”.. ప్రొటెస్ట్‌కు ముందు సోనమ్ వాంగ్‌చుక్ సంచలన ప్రకటన..
-
170 Trains Cancelled: ఏకంగా 170 రైళ్లు రద్దు.. 9 రైళ్ల రూట్లలో మార్పులు.. ముందే చెక్ చేసుకోండి..
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
West Indies History: టీ20ల్లో వెస్టిండీస్ నయా చరిత్ర.. అత్యంత విజయవంతమైన ఛేజింగ్ లిస్ట్ ఇదే!
-
Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
ట్రెండింగ్
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!