Extramarital Affair: వివాహేతర సంబంధం.. మహిళను చెట్టుకు కట్టేసి జుట్టు కత్తిరించి శిక్ష..
- వివాహేతర సంబంధం పెట్టుకుందని మహిళకు ఘోరమైన శిక్ష..
- చెట్టుకు కట్టేసి.. జట్టు కత్తిరించి.. ముఖానికి నల్లరంగు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Extramarital Affair: అక్రమ సంబంధం పెట్టుకునే ఆరోపణలో ఓ మహిళకు దారుణమైన శిక్ష విధించారు గ్రామంలోని పంచాయతీ పెద్దలు. ఉత్తర్ ప్రదేశ్ ప్రతాప్‌గఢ్‌లోని హతిగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఛోట్కీ ఇబ్రహీంపూర్ గ్రామంలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. అక్రమ సంబంధం పెట్టుకుందని ఆరోపిస్తూ వివాహిత మహిళను పంచాయతీ ఆదేశాల మేరకు చెట్టుకు కట్టేసి, జట్టును కత్తిరించి, ముఖానికి నల్లరంగు పూసి ఘోరంగా అవమానాలపాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. పోలీసులు ఈ కేసులో 15 మందిని అరరెస్ట్ చేయగా, మరో ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నారు.
Read Also: Mahrang Baloch: బలూచిస్తాన్ కోసం.. ఒక్క మహిళ పాకిస్తాన్‌ని వణికిస్తోంది..
Also Read
- Hyderabad Crime : మల్కాజ్‌గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Viral: లైకుల కోసం యూట్యూబ్‌లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్‌తో రూ.95,100 మాయం..
మహిళ భర్త ముంబైలో ఉంటున్నాడు. తన భార్య అక్రమ సంబంధం గురించి తెలుసుకుని సొంతూరు వచ్చాడు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం పంచాయతీ ఆదేశాల మేరకు మహిళను శిక్షించారు. నలుగురు పిల్లల తండ్రైన సదరు మహిళ ప్రేమికుడు ఈ శిక్షను అడ్డుకునేందుకు ప్రయత్నించగా, గ్రామస్తులు అతడిని కొట్టారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మహిళను రక్షించారు. పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ఇన్‌స్పెక్టర్ నంద్ లాల్ సింగ్ ఫిర్యాదు మేరకు 20 మందిపై కేసు నమోదు చేసి 15 మందిని అరెస్ట్ చేశారు. మిగిలిన ఐదుగురిని అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారి తెలిపారు.
Trigger Warning⚠️: disturbing visuals
A woman’s hair was cut, face blackened and she was tied to a tree by her husband Harilal Patel, his family members & other Panchayat villagers in UP's Pratapgarh.
Her crime was FALLING IN LOVE with an another person. Urgent action needed. pic.twitter.com/AdXIawp4JL
— Suraj Kumar Bauddh (@SurajKrBauddh) July 29, 2024
తాజావార్తలు
-
Nasser Hussain: బెన్ స్టోక్స్.. నువ్ చేసింది తప్పే, కానీ ఆ కఠిన నిర్ణయం తీసుకోవద్దు!
-
Opendoor India Exit: భారత్‌కు గుడ్‌బై చెప్పిన ఓపెన్‌డోర్.. 250 మంది ఉద్యోగులకు షాక్
-
Vaibhav Sooryavanshi: మరోసారి అదే నిర్లక్ష్యం.. మళ్లీ బొక్కబోర్లా పడ్డ వైభవ్.!
-
Aluminium Foil: చైనాకు భారత్ గట్టి దెబ్బ! ఈ లోహంపై యాంటీ-డంపింగ్ సుంకం పొడిగింపు..’మేక్ ఇన్ ఇండియా’కు బలం
-
Jagapathi Babu : ‘పెద్ది’ని దించాలని కొందరు ఇడియట్స్ ప్రయత్నించారు.. ట్రోలర్స్ కి జగ్గూ భాయ్ స్ట్రాంగ్ కౌంటర్
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!