Loganayagi Case: క్రైమ్ కథా చిత్రం.. ఇద్దరు గర్ల్‌ఫ్రెండ్స్‌తో కలిసి ప్రేయసి హత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Relationship: తమిళనాడులో మహిళ హత్య ఘటన సంచలనంగా మారింది. మహిళతో సంబంధాన్ని తెంచుకునేందుకు ఒక వ్యక్తి, తన ఇద్దరు గర్ల్‌ఫ్రెండ్స్‌తో కలిసి విషం ఇచ్చి, ఆ తర్వాత లోయలోకి తోసి హత్య చేశారు. రాష్ట్రంలోని సేలం జిల్లాలోని లోయలో 35 ఏళ్ల మృతదేహం కనుగొన్నారు. మృతురాలిని 35 ఏళ్ల లోగనాయగిగా గుర్తించారు. ఆమె ప్రియుడు, అతడి ఇద్దరు స్నేహితురాళ్లు కలిసి హత్య చేసి, 30 అడుగుల లోయలోకి పడేసి ఆత్మహత్యగా చిత్రీకరించాలని అనుకున్నారు. చివరకు పోలీసులకు ముగ్గురు చిక్కారు.
ఒక ప్రైవేట్ కోచింగ్ సెంటర్‌లో పనిచేస్తూ హాస్టల్‌లో నివసిస్తున్న లోగనాయగి మార్చి 1 నుంచి కనిపించకుండా పోయింది. ఆమె అదృశ్యం తర్వాత పోలీసులు ఎంక్వైరీలో దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఆమెతో చివరిసారిగా 22 ఏళ్ల అబ్దుల్ అజీజ్ అనే వ్యక్తి మాట్లాడినట్లు తేలింది. విచారించగా, లోగనాయకితో అబ్దుల్ సంబంధం బయటపడింది. ఇతడిని కలిసేందుకు ఆమె యెర్కాడ్‌కి వెళ్లినట్లు తేలింది.
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
Read Also: Uttam Kumar Reddy: కరీంనగర్ జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై మంత్రి సమీక్ష..
అబ్దుల్, అతడి ఇద్దరు స్నేహితురాళ్లు ఐటీ ఉద్యోగి అయిన తవియ సుల్తానా(22), నర్సింగ్ విద్యార్థిని మోనిషా(21)తో కలిసి లోగనాయకిని హత్య చేయడానికి కుట్ర పన్నినట్లు విచారణలో తేలింది. లోగనాయగి అబ్దుల్‌తో విడిపోవడానికి ఇష్టపడలేదని, ఇస్లాం మతంలోకి మారి తన పేరును అల్బియాగా మార్చుకోవాలని కూడా నిర్ణయించుకున్నట్లు తేలింది. అయితే, అబ్దుల్‌కి అప్పటికే తావియా, మోనిషాలతో సంబంధం ఉంది.
పోలీసులు నివేదిక ప్రకారం.. ముగ్గురూ మాట్లాడుకుందామని లోగనాయగిని కలిశారు. ఆ తర్వాత ఆమెకు విషాన్ని శరీరంలోకి ఇంజెక్ట్ చేశారు. ఆమె స్పృహ కోల్పోయిన వెంటనే, వారు ఆమెను లోయలోకి విసిరి, ఆ నేరాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నించారు. నిందితులు అబ్దుల్, తవియా, మోనిషాలను పోలీసులు అరెస్ట్ చేశారు. తదుపరి విచారణ కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Honor 600 Elite 5G: హానర్ 600 Elite 5G లాంచ్.. 108MP కెమెరా, 8,100mAh బ్యాటరీ, IP69K రేటింగ్
-
Kajal Aggarwal: డిన్నర్‌కి వెళ్లినా ఫోన్లతోనేనా? విడాకులపై కాజల్ షాకింగ్ కామెంట్స్.. భర్తతో మాత్రం ఇలా!
-
Sudan Gold Mine Collapse: సూడాన్‌లో మరోసారి కుప్పకూలిన బంగారు గని.. 11 మంది మృతి, 30 మందికి పైగా గాయాలు
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ నాలుగు రాశుల వారికి నేడు పట్టిందల్లా బంగారమే!
-
US sanctions on Russia: ట్రంప్ కొత్త ఆంక్షల చట్టంపై రష్యా తీవ్ర స్పందన.. శాంతి ప్రయత్నాలు కష్టతరం అవుతాయంటూ హెచ్చరిక
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!