Tamil Nadu: పెళ్లికి ఒప్పుకోలేదని లవర్ని కత్తితో పొడిచి చంపిన ప్రియుడు..
- తమిళనాడులో ప్రేమోన్మాది కిరాతకం..
- పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై కత్తితో దాడి చేసిన హత్య..
- అడ్డు వచ్చిన ఆమె కుటుంబ సభ్యులపైనా దాడి..
- ప్రియురాలు, ఆమె నానమ్మ మృతి, మృతురాలి అక్కకి చికిత్స..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu: తమిళనాడు రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లికి నిరాకరించింది అనే కారణంతో ప్రియురాలిని ఇంటి కెళ్లి మరీ కత్తితో దాడి చేసి హత్య చేసిన యువకుడు, అడ్డుగా వచ్చిన ఆమె నానమ్మపై కూడా అతి కిరాతకంగా దాడి చేసి పొడిచి చంపాడు. ఈ దారుణ ఘటన పొల్లాచ్చి సమీపంలో జరిగింది.
Read Also: Oil Free Mutton Paneer: ఆయిల్ లేకుండానే అదిరిపోయే మటన్ పన్నీర్.. ఒక్కసారి తిన్నారంటే!
Also Read
- Arms Theft: మద్రాస్ రెజిమెంట్‌లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
అయితే, పొల్లాచ్చి సమీపంలోని గౌండన్‌పాళయం గ్రామానికి చెందిన భూపతి కుమార్తె కౌశీతో, అభిషేక్‌కు కొంతకాలంగా ప్రేమ వ్వవహారం కొనసాగింది. అయితే వివాహానికి ఇరు కుటుంబాలు నిరాకరించడంతో అభిషేక్ ఉన్మాదిగా మారినట్టు పోలీసులు పేర్కొన్నారు. దీంతో యువకుడు కౌశీ ఇంటికి వెళ్లి పెళ్లి చేసుకోవాలని తీవ్రంగా ఒత్తిడి చేయగ, ఆమె నిరాకరించడంతో కోపంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో దాడి చేశాడు అభిషేక్. ఈ ఘటనతో కౌశీ అక్కడికక్కడే మృతి చెందగా, అడ్డువచ్చిన ఆమె నాన్నమ్మ చికిత్స పొందుతు మరణించింది.
ఇక, కౌశీని రక్షించేందుకు ప్రయత్నించిన ఆమె అక్క హరితపై కూడా నిందితుడు కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన హరితను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన తర్వాత నిందితుడు పరారీ కాగా, అతడి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
తాజావార్తలు
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
-
Telangana Health Department: ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాలు.. 1,931 పోస్టులకు మెరిట్ లిస్ట్ విడుదల
-
OTR: వరంగల్ కాంగ్రెస్‌లో అసలేం జరుగుతోంది? కొండా వర్సెస్ కాంగ్రెస్ నేతలు..
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!