Home
Shocking Crime India
Shocking Crime India News
-
Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి స్కెచ్ అమలు.. చివరికిలా..!
ఆడపడుచు కళ్లల్లో ఆనందం కోసం ఓ కిలాడీ కంత్రీ స్కెచ్ గీసింది. ప్లాన్ అమలుకు అర్ధరాత్రి సమయాన్ని ఎంచుకుంది. పక్కా ప్రణాళికతో కిడ్నాప్ ప్లాన్ అమలు చేసింది. పాపం పండి చివరికి కటకటాలపాలైంది. అసలు.. స్కెచ్ ఏంటి? కిడ్నాప్ ఏంటి? ఎప్పుడు? ఎక్కడ జరిగింది?. నిందితుల్ని పోలీసులు ఎలా పట్టుకున్నారో తెలియాలంటే ఇంట్రెస్టింగ్ వార్త చదవాల్సిందే. -
IRS Officer Daughter Murder: నిందితుడి నేర చరిత్ర తెలిసి షాకైన పోలీసులు.. బ్యాగ్రౌండ్ ఎంత ఘోరమంటే..!
దేశ రాజధాని ఢిల్లీలో ఐఆర్ఎస్ అధికారి కుమార్తె హత్య కేసులో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు రాహుల్ మీనా (19) నేర చరిత్ర తెలిసి పోలీసులే షాక్‌కు గురవుతున్నారు. ఇంత చిన్న వయసులో ఇంత క్రూరత్వానికి ఎలా అలవాటు పడ్డాడో తెలిసి అవాక్కయ్యారు. -
IRS Officer Daughter Murder: ఐఆర్ఎస్ అధికారి కుమార్తె కేసులో వీడిన మిస్టరీ! వెలుగులోకి సంచలన విషయాలు
దేశ రాజధాని ఢిల్లీలో సీనియర్ ఐఆర్ఎస్ అధికారి కుమార్తె హత్య తీవ్ర సంచలనం సృష్టించింది. బుధవారం ఉదయం కుమార్తె విగతజీవిగా పడి ఉండడంతో తల్లిదండ్రులు షాక్ అయ్యారు. -
Doctor Doom of Kanpur : 12వ తరగతి చదివి.. వందకు పైగా కిడ్నీ ఆపరేషన్లు చేసిన కిలాడీ నకిలీ డాక్టర్.!
వైద్యం అనేది ప్రాణాలను కాపాడే వృత్తి. కానీ ఉత్తరప్రదేశ్‌లో కొందరు కేటుగాళ్లు దీన్ని ఒక మాఫియాగా మార్చేశారు. ఎటువంటి మెడికల్ డిగ్రీలు లేవు, కనీసం ఆపరేషన్ థియేటర్ నిబంధనలు తెలియవు. అయినా చేతిలో కత్తి పట్టి వందలాది కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ శస్త్రచికిత్సలు చేసేశారు. కాన్పూర్ పోలీసులు జరిపిన మెరుపు దాడుల్లో ఈ చీకటి సామ్రాజ్యం గుట్టురట్టు అయింది. ఈ కిడ్నీ రాకెట్లో అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి ముదస్సర్ అలీ. ఇతనికి ఎలాంటి వైద్య అర్హతలు లేవు. కానీ… -
Love Attack: కడపలో ప్రేమోన్మాది ఘాతుకం.. విద్యార్థిని గొంతు కోసి హత్య..
Love Attack: కడప జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మైదుకూరు సమీపంలోని ఖాజీపేట అగ్రహారంలో కీర్తన అనే విద్యార్థిని హత్యకు గురైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రేమోన్మాది దాడిగా భావిస్తున్న ఈ ఘటన ప్రజలను షాక్‌కు గురిచేసింది. పోలీసులు చెబుతున్న సమాచారం ప్రకారం, కీర్తనపై ఒక వ్యక్తి కత్తితో దాడి చేసి గొంతు కోసినట్లు అనుమానిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం కడపకు తరలిస్తుండగా, మార్గమధ్యంలోనే ఆమె మృతి చెందినట్లు తెలుస్తోంది.… -
UP: ఇద్దరు భార్యలతో 18 మంది సంతానం.. చివరికి ప్రియురాలి చేతిలో..!
‘‘ఇంత బతుకు బతికి ఇంటెనకాల చచ్చినట్టు’’గా ఉందంటారు కొందరు వ్యక్తులను చూసి. కరెక్ట్‌గా అలాంటి వ్యవహారమే ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. గ్రామానికే పెద్దగా చెలామణి అయి.. దర్జాగా బ్రతికిన ఓ పెద్ద వ్యక్తి చివరికి ప్రియురాలి చేతిలో -
Tamil Nadu: పెళ్లికి ఒప్పుకోలేదని లవర్ని కత్తితో పొడిచి చంపిన ప్రియుడు..
Tamil Nadu: తమిళనాడు రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లికి నిరాకరించింది అనే కారణంతో ప్రియురాలిని ఇంటి కెళ్లి మరీ కత్తితో దాడి చేసి హత్య చేసిన యువకుడు, అడ్డుగా వచ్చిన ఆమె నానమ్మపై కూడా అతి కిరాతకంగా దాడి చేసి పొడిచి చంపాడు. -
Father Kills Daughter: 50 వరకు అంకెలు రాయని నాలుగేళ్ల కూతురు.. కొట్టి చంపేసిన జైస్వాల్
Father Kills Daughter: హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్‌లో జరిగిన ఓ హృదయ విదారక ఘటన అందరినీ తీవ్రంగా కలచివేస్తుంది. హోమ్ స్కూలింగ్ సెషన్ చివరికి నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలు తీసిన విషాదంగా మారింది. -
Bride Murder: గంటలో పెళ్లి.. పెళ్లి చీర, డబ్బు విషయంలో వాగ్వాదం.. వధువు హత్య
ఈ మధ్య కాలంలో ఎవరు ఎవరిని ఎందుకు చంపుతున్నారో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. చిన్న చిన్న విషయాలకే.. ఉద్రేకానికి లోనై హత్యలు చేస్తున్నారు. అయితే ఇటీవల ఓ యువతి తన లవర్ ను మరో వ్యక్తితో హత్య చేసింది. ఆ ఘటన మరవకే ముందే.. ప్రేమించిన అమ్మాయిని నడి రోడ్డుపై హత్య చేశాడు మరో యువకుడు. తాజాగా పెళ్లి చీర విషయంలో గొడవ జరగడంతో.. పెళ్లి కూతరునే హత్య చేశాడో పెళ్లి కొడుకు.. ప్రస్తుతం ఈ వార్త… -
UP: కారుతో తొక్కించి తండ్రి, సోదరుడి దారుణ హత్య.. ఆస్తి కోసం భార్యే ఉసిగొలిపింది..!
యూపీ రాష్ట్రం బరేలీ జిల్లా ఫరీద్పూర్ ప్రాంతంలోని నాదల్‌గంజ్ గ్రామంలో ఓ హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక కొడుకు తన భార్యతో కలిసి తన తండ్రి, సవతి సోదరుడిని దారుణంగా హత్య చేశాడు. దీనికి ఆస్తి తగాదాలే కారణమని చెబుతున్నారు. నిందితుడు తండ్రి, సోదరుడిని కారుతో తొక్కించి చంపాడు. భార్య భర్తను పక్కా ప్లాన్‌తో హత్య చేసేలా ఉసిగొలిపిందని తేలింది. ఈ ఘటన తర్వాత గ్రామంలోని అందరూ షాక్ అయ్యారు.
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..