Crime: మత్తుమందు ఇచ్చి మహిళపై డాక్టర్ అఘాయిత్యం..
- మధ్యప్రదేశ్‌లో దారుణం..
- మహిళకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి డాక్టర్ అత్యాచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime: మధ్యప్రదేశ్ ఇండోర్‌లో దారుణం జరిగింది. వైద్యం కోసం వచ్చిన 30 ఏళ్ల మహిళపై డాక్టర్ అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అశ్లీల ఫోటోలను తీసి బ్లాక్మెయిల్ చేస్తున్న వైద్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికుల్లో తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమైంది. ఆదివారం డాక్టర్‌ను అరెస్ట్ చేసిన తర్వాత కొందరు వ్యక్తులు అతడి ఇంట్లోకి ప్రవేశించి, ధ్వంసం చేసి, ఆపై నిప్పంటించారు.
Read Also: 10th Result: టెన్త్ ఫలితాల్లో అదరగొట్టిన బాలిక.. 600కు గాను 594 మార్కులు
Also Read
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
ఈ అత్యాచారంపై బర్గోండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కొన్ని నెలల క్రితం మహిళ కడుపునొప్పితో సయీద్ ఖాన్ క్లినిక్‌కు వెళ్లింది. అక్కడ డాక్టర్ షాహిద్ మహిళకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి అత్యాచారం చేశాడు. తాను మత్తులో ఉన్న సమయంతో అశ్లీల ఫోటోలు తీసి బెదిరిస్తున్నట్లు మహిళ ఆరోపించింది. దీని తర్వాత ఈ ఫోటోలను చూపిస్తూ.. పాతల్పాని ప్రాంతంలోని రిసార్ట్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు చెప్పింది.
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!